ఎన్‌కౌంటర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
}}
ఎన్‌కౌంటర్ 1997లో విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయా స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై [[ఘట్టమనేని హనుమంతరావు]] నిర్మించిన ఈ సినిమాకు ఎన్.శంకర్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, రమేష్ బాబు, వినోద్ కుమార్, రోజా, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BDCO|title=Encounter (1997)|website=Indiancine.ma|access-date=2020-08-20}}</ref>
 
== కథ ==
భారత స్వాంతంత్ర్య కోసం పోరాడి అమరులైన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి మహామహులని దేశ స్వాతంత్ర్యానంతరం అమరవీరులుగా ఎలా కీర్తిస్తున్నామో అదే విధంగా ఈ రోజున పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని దళితులని, బలహీన వర్గాలని నానా అగచాట్లకు గురిచేస్తున్న ఈ నల్ల దొరల నుండి విముక్తి కోసం అసువులు బాసిన ఉగ్రవాదులు కూడా రేపు సమసమాజ స్థాపన జరిగితే వారినీ అమరవీరులుగానే కీర్తిస్తారన్న సిద్ధాంతాని ప్రతిపాదించిన చిత్రం ఇది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ఎన్‌కౌంటర్" నుండి వెలికితీశారు