"ఎన్‌కౌంటర్" కూర్పుల మధ్య తేడాలు

 
== కథ ==
భారత స్వాంతంత్ర్య కోసం పోరాడి అమరులైన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి మహామహులని దేశ స్వాతంత్ర్యానంతరం అమరవీరులుగా ఎలా కీర్తిస్తున్నామో అదే విధంగా ఈ రోజున పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని దళితులని, బలహీన వర్గాలని నానా అగచాట్లకు గురిచేస్తున్న ఈ నల్ల దొరల నుండి విముక్తి కోసం అసువులు బాసిన ఉగ్రవాదులు కూడా రేపు సమసమాజ స్థాపన జరిగితే వారినీ అమరవీరులుగానే కీర్తిస్తారన్న సిద్ధాంతాని ప్రతిపాదించిన చిత్రం ఇది.<ref>{{Cite web|url=https://indiancine.ma/|title=Indiancine.ma|website=Indiancine.ma|access-date=2020-08-20}}</ref>
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3017095" నుండి వెలికితీశారు