దాంపత్యం (1957 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

558 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
మూలం చేర్చాను
(మూలం చేర్చాను)
}}
 
'''దాంపత్యం''' 1957లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. రాజశ్రీ పిక్చర్స్ పతాకంపై నటి, నిర్మాత కృష్ణవేణి నిర్మాణ సారథ్యంలో ఎర్రా అప్పారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[గోమతి]], [[జి.వరలక్ష్మి]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], విజయకుమార్, [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]], [[జగదీశ్వరి]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[రమేష్ నాయుడు]] సంగీతం అందించాడు. సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడుకి ఇది తొలిచిత్రం.<ref>{{Cite web|url=https://www.sitara.net/patala-pallaki/gaayanulu/pasupuleti-ramesh-naidu/4642|title=బహుభాషా సంగీత దర్శకుడు... రమేష్‌ నాయుడు|last=|first=|date=|website=సితార (పాటల పల్లకి)|publisher=ఆచారం షణ్ముఖాచారి|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20200820093830/https://www.sitara.net/patala-pallaki/gaayanulu/pasupuleti-ramesh-naidu/4642|archive-date=2020-08-20|access-date=2020-08-20}}</ref>
 
== నటవర్గం ==
1,91,697

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3017408" నుండి వెలికితీశారు