ఎవరికివారే యమునాతీరే: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాజబాబు నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
starring = [[రాజబాబు]],
[[పూజా రంజని]],
[[మందాడి ప్రభాకర రెడ్డి| ప్రభాకర రెడ్డి]],
[[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]],
[[కృష్ణకుమారి]],
[[గిరిజ]],
[[రోజారమణి]]|

ఎవరికి వారే యమునా తీరే 1974లొ విడుదలైన తెలుగు సినిమా. బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్ పతాకంపై కుమార్జీ, శ్రీరాజ్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. రాజబాబు, పూజా రంజని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. <ref>{{Cite web|url=https://indiancine.ma/QFX|title=Evariki Vare Yamuna Theere (1974)|website=Indiancine.ma|access-date=2020-08-20}}</ref>

== తారాగణం ==

* [[రాజబాబు]]
* [[రోజారమణి|రోజారమణీ]]
* దాసరి సత్యనారాయణ మూర్తి
* మాలతి
* [[ఎం.ప్రభాకరరెడ్ది]]
* [[అల్లు రామలింగయ్య]]
* బాలకృష్ణ
* [[కాకరాల]]
* [[మాడా వెంకటేశ్వరరావు|మాడా]]
* [[పుణ్యమూర్తుల చిట్టిబాబు|చిట్టిబాబు]]
* [[కైకాల సత్యనారాయణ]]
* టి.కృష్ణకుమారి
* గిరిజ
* వరలక్ష్మి
* ప్రసన్నరాణి
* రమోలా నిర్మల

== సాంకేతిక వర్గం ==

* దర్శకత్వం : దాసరి నారాయణరావు
* నిర్మాత: కుమార్జీ, శ్రీరాజ్
* సినిమాటోగ్రఫీ: ఎం.కన్నప్ప
* ఎడిటర్: కె.బాలు
* సంగీతం : కె.చక్రవర్తి
* పాటలు: దాశరథి, కొసరాజు రాఘవయ్య చౌదరి, గోపి
* కథ: రాజబాబు
* స్క్రీన్ ప్లే, సంభాషణలు: దాసరి నారాయణరవు
* గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, బసవేశ్వర్, చంద్రశేఖర్, సున్నితం సుబ్రహ్మణ్యం,
* సంగీత లేబుల్: కొలంబియా
* నృత్య దర్శకుడు: రాజు - శెషు
* విడుదలతేదీ: 1974 డిసెంబరు 20

==పాటలు==
Line 15 ⟶ 50:
# పొతే పోయింది - చంద్రశేఖర్,ఎస్.పి.బాలు,బసవేశ్వర్,ఎస్.సుబ్రహ్మణ్యం - రచన: [[కొసరాజు రాఘవయ్యచౌదరి|కొసరాజు]]

== మూలాలు ==
{{మొలక-తెలుగు సినిమా}}
{{మూలాల జాబితా}}

== బాహ్య లంకెలు ==
[[వర్గం:రాజబాబు నటించిన సినిమాలు]]