దేశమంటే మనుషులోయ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
 
== పాటలు ==
ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించాడు.
Lyricist: Dasaradhi, C. Narayana Reddy, Arudra, Kosaraju Raghavaiah Choudhury, Sri Sri
 
Singer: P.B. Srinivas, S. Janaki, S.P. Balasubrahmanyam, P. Susheela, L.R. Eswari, Ghantasala Venkateswara Rao
# దేవా కరుణామయా-1 (రచన: [[దాశరథి కృష్ణమాచార్య|దాశరథి]]; గానం: [[పి.బి. శ్రీనివాస్]], [[ఎస్. జానకి]])
# దేవా కరుణామయా-2 (రచన: దాశరథి; గానం: ఎస్. జానకి)
# నాలో నీడలా ఈ గిలిగింతలు (రచన: [[సి. నారాయణరెడ్డి]]; గానం: [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]], [[పి. సుశీల]])
# ఇదిగో ఇదిగో రాని రాని మైకం (రచన: [[ఆరుద్ర]]; గానం: [[ఎల్.ఆర్. ఈశ్వరి]], [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]])
# రకరకాల బొమ్మలు (రచన: [[కొసరాజు రాఘవయ్య చౌదరి|కొసరాజు]]; గానం: ఎల్.ఆర్. ఈశ్వరి)
# దేవా కరుణామయా-3 (రచన: దాశరథి; గానం: పి.బి. శ్రీనివాస్)
# బంగారు పండిన (రచన: [[శ్రీశ్రీ]]; గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, కోరస్)
# సిరులు పండే జీవగడ్డని (రచన: శ్రీశ్రీ; గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, కోరస్)
# ఊరిస్తా ఊపేస్తా (రచన: ఆరుద్ర; గానం: పి. సుశీల)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/దేశమంటే_మనుషులోయ్" నుండి వెలికితీశారు