దేవుడు చేసిన బొమ్మలు: కూర్పుల మధ్య తేడాలు

12 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''దేవుడు చేసిన బొమ్మలు''' 1976, నవంబరు 11న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. లక్ష్మీ ఫిల్మ్ ఆర్ట్స్ పతాకంపై వి.కె. ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో వి. హనుమాన్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[మురళీ మోహన్]], [[జయసుధ]], [[మోహన్ బాబు]], [[ప్రభ (నటి)|ప్రభ]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతం అందించాడు. మాటల రచయితగా [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]]కు ఇది తొలిచిత్రం.<ref>{{Cite web|url=https://indiancine.ma/RLG|title=Devudu Chesina Bommalu (1976)|website=Indiancine.ma|access-date=2020-08-21}}</ref>
 
== నటవర్గం ==
* మోహన్ గా [[మురళీ మోహన్]]
* జయగా [[జయసుధ]]
* [[గిరిబాబు]]
* [[చలం]]
* లక్ష్మిగా [[ప్రభ (నటి)|ప్రభ]]
1,89,622

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3018003" నుండి వెలికితీశారు