"ఆలమట్టి ప్రాజెక్టు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు Advanced mobile edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు Advanced mobile edit
 
==పరిచయం==
ఆలమట్టి ఆనకట్ట బీజాపూర్ జిల్లా, కర్ణాటక నిర్మించారు. అలమట్టి నుండి 1 కి.మీ.లో ఈ అలమట్టి ఆనకట్ట ఉంది. ఈ జలాశయం సముద్ర మట్టానికి 1705.3272 అడుగులలో కృష్ణ నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టుని అప్పటి భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ఎపిజె అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విజయపుర నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉంది.రైలులో సుమారు 1 గంట 10 నిమిషాలు పడుతుంది.
 
==వివాదాలు==
519 అడుగుల ఎత్తులో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 524 అడుగులకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం,కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ చేసిన ప్రకటన చేసింది.ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు. ఐదు మీటర్లు పెంచడం ద్వారా మరో 130 టీఎంసీలు అదనంగా వాడుకునే సౌకర్యం కర్ణాటకకు లభిస్తుంది. అది తెలుగు రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయి అని దీనిని వ్యతిరేకించారు.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/allamatti-dam-2020070402520927|title=‘ఆలమట్టి’ ఎత్తు పెంపునకు కర్ణాటక యత్నం|website=www.andhrajyothy.com|access-date=2020-08-21}}</ref>
11,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3018006" నుండి వెలికితీశారు