కటకటాల రుద్రయ్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
starring = [[కృష్ణంరాజు]],<br>[[జయసుధ]]٫[[జయచిత్ర]]
}}
కటకటాల రుద్రయ్య 1978లో విడుదలైన తెలుగు సినిమా. విజయమాధవి పిక్చర్స్ బ్యానర్ కింద వడ్డే శోభనాద్రి నిర్మించిన ఈ సినిమాకు [[దాసరి నారాయణరావు]] దర్శకత్వం వహించాడు. [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణరాజు]], [[జయసుధ]], [[జయచిత్ర]] ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు [[జె. వి. రాఘవులు|జె.వి.రాఘవులు]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/TCF|title=Katakatala Rudraiah (1978)|website=Indiancine.ma|access-date=2020-08-22}}</ref> ఈ సినిమా 1979లో తమిళంలో శివాజీ గణేశన్ కథానాయకునిగా "పట్టక్కతి భైరవన్" గా, 1980లో జితేంద్ర కథానాయకునిగా హిందీలో "జ్యోతి బనె జ్వాల" గా రీమేక్ చేయబడినది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/కటకటాల_రుద్రయ్య" నుండి వెలికితీశారు