కె.ఆర్.విజయ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 42:
 
విజయ బాల్యం నుండి [[రంగస్థలం]]పై నాట్య ప్రదర్శనలు చేసేది. ఈ కార్యక్రమాలను టీ.వీలో ప్రసారం చేసేవారు. అలాంటి [[మద్రాసు]]లో జరిగిన ఒక టీ.వీ కార్యక్రమాన్ని చూసిన నటుడు [[జెమినీ గణేశన్]] ఆమె నటనకు ముగ్ధుడై సినీ తార అయ్యేందుకు మంచి అవకాశాలున్నాయని ప్రోత్సహించాడు. విజయ [[కె.ఎస్‌.గోపాలకృష్ణన్‌|కె.ఎస్.గోపాలకృష్ణన్]] దర్శకత్వం వహించిన కర్పగం సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు జెమినీయే.
 
ఈమె కుమార్తె [[అనూష]] హీరోయిన్ గా [[గోల్‌మాల్ గోవిందం]], [[ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్]] వంటి చిత్రాల్లో నటించింది.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్.విజయ" నుండి వెలికితీశారు