కులశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎వ్యక్తిగత జీవితం: సినిమారంగ ప్రస్థానం చేర్పు.
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
 
== వ్యక్తిగత జీవితం ==
కులశేఖర్ స్వస్థలం [[విశాఖపట్నం]]. తండ్రి అక్కడే ఓ [[గుడి]]లోగుడిలో పనిచేసేవాడు. చిన్నప్పటి నుంచి కులశేఖర్ కు సంగీత సాహిత్యాల మీద ఆసక్తి ఉండేది. చదువుకుంటున్న రోజుల్లో పాటలు రాసి బహుమతులు పొందాడు. చదువు తర్వాత ఈటీవీ గ్రూపులో విలేకరిగా పనిచేసాడు.
 
== సినిమా రంగం ==
2013 అక్టోబరు 24 న [[కాకినాడ]]లో ఒక శ్రీబాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపాన్ని దొంగిలించినందుకుగాను [[పోలీసులు]] అతన్ని అరెస్టుచేసి ఆరునెలలు జైలు శిక్ష విధించారు.<ref name="ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి">{{cite web|last1=తెలుగు వెబ్ దునియా|title=ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/ఒకప్పుడు-సినీగేయ-రచయిత-ఇప్పుడు-మానసిక-రోగి-113122000068_1.htm|website=telugu.webdunia.com|accessdate=24 October 2017}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref name=indiatimes>{{cite web|title=Tollywood Lyric writer Kulasekhar arrested|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Tollywood-Lyric-writer-Kulasekhar-arrested/articleshow/27579110.cms|website=timesofindia.indiatimes.com|publisher=టైమ్స్ ఆఫ్ ఇండియా|accessdate=24 October 2017}}</ref> తర్వాత అతని కేసును విచారించిన పోలీసులు మానసిక స్థితి సరిగా లేదని తెలియజేశారు. తర్వాత వైద్యం కోసం [[రాజమండ్రి]]కి తరలించారు.<ref name=deccanchronicle.com/>
[[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు తెలుసుకున్నాడు. తర్వాత [[తేజ]] దర్శకత్వంలో [[రామోజీరావు]] ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై నిర్మించిన [[చిత్రం (సినిమా)|చిత్రం]] సినిమాతో గేయ రచయితగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అన్ని పాటలు ఆయనే రాశాడు. తర్వాత ఆర్. పి. పట్నాయక్, తేజ లతో కలిసి అనేక సినిమాలకు పనిచేశాడు.
 
== వివాదాలు ==
[[హైదరాబాదు]]లో ఉన్న అతని [[స్నేహితులు]] ఇచ్చిన సమాచారం ప్రకారం సుమారు 2008 లో అతను మెదడుకు సంబంధించిన వ్యాధి బారిన పడి జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. ఆర్. పి. పట్నాయక్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఓమూడు నాలుగు రోజులు వెళ్ళి వస్తాననీ చెప్పాడనీ, అతను ఎక్కడికి వెళుతున్నాడో అతనికే తెలీదని చెప్పాడు. ఇంకా అతని ఎరిగున్న వారు అతని తండ్రి మరణం గురించి అతనికి జ్ఞాపకం ఉండకపోవచ్చని తెలిపారు. హైదరాబాదులో ఉన్న కులశేఖర్ కుటుంబ సభ్యులు కూడా అతని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని అతని ఆప్తమిత్రుడొకరు [[దక్కన్ క్రానికల్]] విలేకరికి తెలియజేశాడు. కులశేఖర్ భార్య ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది.
2013 అక్టోబరు 24 న [[కాకినాడ]]లో ఒక శ్రీబాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపాన్ని దొంగిలించినందుకుగాను [[పోలీసులు]] అతన్ని అరెస్టుచేసి ఆరునెలలు జైలు శిక్ష విధించారు.<ref name="ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి">{{cite web|last1=తెలుగు వెబ్ దునియా|title=ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/ఒకప్పుడు-సినీగేయ-రచయిత-ఇప్పుడు-మానసిక-రోగి-113122000068_1.htm|website=telugu.webdunia.com|accessdate=24 October 2017}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref name=indiatimes>{{cite web|title=Tollywood Lyric writer Kulasekhar arrested|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Tollywood-Lyric-writer-Kulasekhar-arrested/articleshow/27579110.cms|website=timesofindia.indiatimes.com|publisher=టైమ్స్ ఆఫ్ ఇండియా|accessdate=24 October 2017}}</ref> తర్వాత అతని కేసును విచారించిన పోలీసులు మానసిక స్థితి సరిగా లేదని తెలియజేశారు. తర్వాత వైద్యం కోసం [[రాజమండ్రి]]కి తరలించారు.<ref name=deccanchronicle.com/>
 
[[హైదరాబాదు]]లో ఉన్న అతని [[స్నేహితులు]] ఇచ్చిన సమాచారం ప్రకారం సుమారు 2008 లో అతను మెదడుకు సంబంధించిన వ్యాధి బారిన పడి జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. ఆర్. పి. పట్నాయక్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఓమూడు నాలుగు రోజులు వెళ్ళి వస్తాననీ చెప్పాడనీ, అతను ఎక్కడికి వెళుతున్నాడో అతనికే తెలీదని చెప్పాడు. ఇంకా అతని ఎరిగున్న వారు అతని తండ్రి మరణం గురించి అతనికి జ్ఞాపకం ఉండకపోవచ్చని తెలిపారు. హైదరాబాదులో ఉన్న కులశేఖర్ కుటుంబ సభ్యులు కూడా అతని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని అతని ఆప్తమిత్రుడొకరు [[దక్కన్ క్రానికల్]] విలేకరికి తెలియజేశాడు. కులశేఖర్ భార్య ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది.
[[వైజాగ్]] లో అతని సోదరులు ఉన్నా వారు ఇతని గురించి పట్టించుకోలేదు. హైదరాబాదులో కూడా అతనికి అప్పులు ఉన్నాయని అందుకనే అతన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని స్నేహితులు తెలియజేశారు. గీత రచయితగా బిజీగా ఉన్నప్పుడే ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదలకు చాలా ఆలస్యం కావడం వల్ల కూడా అతని మానసికంగా కుంగిపోయాడు.<ref name="ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి">{{cite web|last1=తెలుగు వెబ్ దునియా|title=ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/ఒకప్పుడు-సినీగేయ-రచయిత-ఇప్పుడు-మానసిక-రోగి-113122000068_1.htm|website=telugu.webdunia.com|accessdate=24 October 2017}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/కులశేఖర్" నుండి వెలికితీశారు