"చర్చ:ఆంధ్రప్రదేశ్" కూర్పుల మధ్య తేడాలు

చి
(→‎మూలాల తనిఖీ: కొత్త విభాగం)
ట్యాగు: 2017 source edit
::ఏ మార్పులు అవసరము లేదనుకుంటాను. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 18:39, 13 డిసెంబరు 2015 (UTC)
:[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] గారికి, తెలుగులో కలిపి చదువుతాము కాబట్టి [[ఆంధ్రప్రదేశ్]] బాగుంటుంది. వర్గాలపేరులలో ఇప్పటికే మార్పులు చేస్తున్నారు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 01:56, 25 ఆగస్టు 2019 (UTC)
::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారికి, కేవలం పేర్లు కలిపి చదివినంత మాత్రాన మొత్తం పేరంతా కలిపి వ్రాయాలనే నియమం ఈమధ్య కాలంలోని తెలుపుతున్నారు. పేరులోని చివరన ఉన్న శాస్త్రి, ప్రసాద్, రావు, చౌదరి, ఇలాంటి పదాలు విడిగా వ్రాయడమే ఆనవాయితి.ఇక్కడ వికీలో మీలాంటి అధికారులు చెప్పినదే వేదం,చేసేదే ధర్మంగా కొనసాగుతున్నది. ఎందుకంటే వాడుక పదాలు కూడా బూతులు అంటూ నిషేదిస్తూ శిక్షలు వేస్తున్నారు. ఈ మద్యన వికీలో వ్యక్తుల ప్రాధాన్యం బాగా పెరిగి పోయింది. సమిష్టి ఆలోచనల్ అస్సలు సాగడం లేదు. తెలుగులో పేర్లూ అనేవి కలిపి చదువుతాము కాబట్టి పదాలు అన్నీ కలిపి వ్రాయాలన్న నియమం నా దృష్టిలో చాలా తప్పు అని నా భావన, అబిప్రాయం. ఇక్కడ గ్రూపుగా ఉండే పెద్దలు ఇష్టమే నదుస్తుంది. నా పేరు "వెంకటరామకృష్ణప్రసాద్" అని గుడిలో కూడా అంటారు కానీ నేను పదాలు కలిపి మాత్రము వ్రాసుకోను. గమనించండి.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 01:53, 23 ఆగస్టు 2020 (UTC)
 
== ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కాదు, (తుళ్ళూరు) అమరావతి ==
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3019016" నుండి వెలికితీశారు