భలే కోడళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
పంక్తి 1:
{{సినిమా|
name = భలే కోడల్లు |
director = [[ కె.బాలచందర్ ]]|
year = 1968|
language = తెలుగు|
production_company = [[మోషన్ పిక్చర్స్ పిక్చర్స్ ]]|
music = [[కెఎం.విఎస్.మహదేవన్విశ్వనాథన్]]|
starring = [[ఎస్వీ.రంగారావు ]],<br>[[జానకి]]|
|producer=ఎస్.ఎస్. వాసన్|writer=కె.బాలచందర్}}
}}
 
'''భలే కోడళ్ళు''' <ref>{{Cite book|title=Directory of Indian film-makers and films|last=Narwekar|first=Sanjit|publisher=Flicks Books|year=1994|page=24|author-link=Sanjit Narwekar}}</ref> [[కైలాసం బాలచందర్|కె. బాలచందర్]] రచన, దర్శకత్వం వహించిన 1968 నాటి కామెడీ సినిమా. ఇది ఏకకాలంలో [[తమిళ భాష|తమిళంలో]] ''బామా విజయమ్'' గా చిత్రీకరించినప్పటికీ, అక్కడ విడుదల అవడానికి సంవత్సరం ఆలసయమైంది. ఈ చిత్రంలో [[ఎస్.వి. రంగారావు|ఎస్.వి.రంగారావు]], [[షావుకారు జానకి|షాకారు జానకి]], [[కాంచన]], [[జయంతి (నటి)|జయంతి]], [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]], [[జి. రామకృష్ణ|రామకృష్ణ]], [[చలం (నటుడు)|చలం]], [[రాజశ్రీ (నటి)|రాజశ్రీ]], సరస్వతి నటించారు.
{{మొలక-తెలుగు సినిమా}}
 
మూడు జంటలు నివసించే చోట పొరుగున ఉన్న ఇంట్లోకి ఒక సినీ నటి వచ్చి చేరుతుంది. ఆమె ఉనికి వలన ఈ ముగ్గురు భార్యలు ఆకర్షణీయంగా ఉండడం, రేడియోలు, ఇతర ఫాన్సీ వస్తువులు కొనడం చేస్తారు. అదే సమయంలో వారి భర్తలు ఆ నటికి చాలా దగ్గరౌతున్నారని ఆరోపిస్తారు.
 
== తారాగణం ==
 
* నరసింహమ్ పాత్రలో [[ఎస్.వి. రంగారావు|ఎస్.వి.రంగారావు]]
* [[షావుకారు జానకి|పార్వతిగా షావుకారు జానకి]]
* [[కాంచన|సీతగా కాంచన]]
* రుక్మిణిగా [[జయంతి (నటి)|జయంతి]]
* [[నాగభూషణం (నటుడు)|శంకరంగా నాగభూషణం]]
* రామముగా [[జి. రామకృష్ణ|రామకృష్ణ]]
* కృష్ణుడిగా [[చలం (నటుడు)|చలం]]
* సినీ నటిగా [[రాజశ్రీ (నటి)|రాజశ్రీ]]
* సచ్చుగా సరస్వతి
 
== పాటలు ==
{{Track listing|headline=పాటల జాబితా<ref>{{Cite web |url=http://mio.to/album/Bhale+Kodallu+%281968%29 |title=Bhale Kodallu (1968) |website=Music India Online |access-date=24 February 2018}}</ref>|writer4=|note3=|writer3=|lyrics3=|music3=|extra3=సత్యం, ఎల్.ఆర్. ఈశ్వరి|length3=|title4=వద్దే వద్దంటే|note4=|lyrics4=|length2=|music4=|extra4=పి. సుశీల|length4=|title5=ఎక్కడ చూసినా|note5=|writer5=|lyrics5=|music5=|extra5=పిఠాపురం నాగేశ్వరరావు,ఎల్.ఆర్. ఈశ్వరి|title3=ఆస్తి మూరెడు|extra2=పిఠాపురం నాగేశ్వరరావు,ఎల్.ఆర్. ఈశ్వరి|extra_column=గాయనీ గాయకులు|title1=చల్లని ఇల్లు|total_length=|all_writing=|all_lyrics=|all_music=|title_width=|writing_width=|music_width=|lyrics_width=|extra_width=|note1=|music2=|writer1=|lyrics1=|music1=|extra1=పి. సిశీల, ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి|length1=|title2=నేనే వచ్చాను|note2=|writer2=|lyrics2=|length5=}}
 
== మూలాలు ==
<references />
[[వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/భలే_కోడళ్ళు" నుండి వెలికితీశారు