తెలంగాణ వైద్య విధాన పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
}}
 
'''తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టిజివివిపి)''' [[తెలంగాణా ప్రభుత్వం|తెలంగాణ ప్రభుత్వ]] ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగం.<ref>[http://cfw.tg.nic.in/index.html Welcome to Commissionerate of Health Family Welfare]</ref>
 
== ఏర్పాటు ==
1986 చట్టం ద్వారా స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత 2014, జూన్ 2న వేరుచేయబడి ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఏర్పడింది.
 
== విధులు ==
30 నుండి 350 వరకు మంచాలు గల మధ్యస్థాయి ఆసుపత్రుల బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఈ ఆసుపత్రులలోని వైద్యులు, ఇతర సిబ్బందిని తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఉద్యోగాల ద్వారా భర్తీ చేస్తుంది.<ref>[http://www.thehindu.com/news/national/telangana/more-doctors-for-telangana-hospitals/article6178141.ece More doctors for Telangana hospitals]</ref>
 
== పరిధి ==
తెలంగాణలోని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు పరిధిలోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 103 ఏరియా ఆసుపత్రులు, 8 జిల్లాస్థాయి ఆసుపత్రులు, 233 [[ఆయుర్వేదం|ఆయుర్వేద,]] 260 [[యునానీ|యునాని]] ఆసుపత్రులు దీని పరిధిలో ఉన్నాయి.
 
రాష్ట్రవ్యాప్తంగా 103 ఏరియా ఆసుపత్రులు, 8 జిల్లాస్థాయి ఆసుపత్రులు, 233 [[ఆయుర్వేదం|ఆయుర్వేద,]] 260 [[యునానీ|యునాని]] ఆసుపత్రులు దీని పరిధిలో ఉన్నాయి.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== ఇతర లంకెలు ==
 
[[వర్గం:తెలంగాణ ప్రభుత్వ సంస్థలు]]
[[వర్గం:ఆరోగ్యం]]