కాంభోజరాజు కథ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
starring = [[శోభన్‌బాబు]],<br>[[అంజలీదేవి]]|
}}
కాంభోజ రాజు కథ 1967లో విడుదలైన తెలుగు సినిమా. అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి భాస్కర రావు, కోసరాజు భానుప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించాడు. [[శోభన్ బాబు]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]], [[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]] ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు టి.వి.రాజు సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/MMH|title=Kambojaraju Katha (1967)|website=Indiancine.ma|access-date=2020-08-23}}</ref>
 
== తారాగణం ==
[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]
 
* శోభన్ బాబు
{{మొలక-తెలుగు సినిమా}}
* గుమ్మడి వెంకటేశ్వరరావు
* టి.వి.రమణారెడ్డి
* బాలయ్య మన్నవ
* అంజలీ దేవి
* ఎల్. విజయలక్ష్మి
* రాజశ్రీ
* వాణిశ్రీ
* చలం
* రాజబాబు
* బాలకృష్ణ,
* ధూళీపాళ
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
 
* స్టూడియో: అనంతలక్ష్మి ప్రొడక్షన్స్
* నిర్మాత: దగ్గుబాటి భాస్కర రావు, కోసరజు భానుప్రసాద్;
* ఛాయాగ్రాహకుడు: ఎస్.వెంకట రత్నం;
* ఎడిటర్: అక్కినేని సంజీవి రావు;
* స్వరకర్త: టి.వి.రాజు;
* గేయ రచయిత: కోసరాజు రాఘవయ్య చౌదరి, సి.నారాయణ రెడ్డి
* విడుదల తేదీ: డిసెంబర్ 29, 1967
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt0263523}}
 
[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/కాంభోజరాజు_కథ" నుండి వెలికితీశారు