వికీపీడియా:ఏకాభిప్రాయం: కూర్పుల మధ్య తేడాలు

Cd
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
{{ప్రవర్తన సంబంధిత విధానాల జాబితా}}
 
'''''ఏకాభిప్రాయం''''' వికీపీడియాలో నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగించబడే ప్రధాన మార్గం. ఇది మన లక్ష్యాన్ని అనగా వికీపీడియా లక్ష్యాన్ని చేరటానికి అత్యుత్తమమైన మార్గంగా ఆమోదించబడింది. వికీపీడియాలో ''ఏకాభిప్రాయం'' అనగా ఏకగ్రీవం కాదు. ఏకగ్రీవం శ్రేయస్కరణమైనా అది సాధించటం అన్ని సందర్భాలలో వీలుపడదు. అలాగే ఏకాభిప్రాయం [[:en:Wikipedia:Polling is not a substitute for discussion|ఓటింగు]] ప్రక్రియ యొక్క ఫలితం కూడా కాదు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వికీపీడియా యొక్క [[:en:Wikipedia:Policies and guidelines|విధానాలను మరియు మార్గదర్శకాలను]] గౌరవిస్తూ, వాటిని దృష్టిలో పెట్టుకుంటూనే, అందరు వికీపీడియా వాడుకరుల యొక్క సహేతుకమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనిపతీసుకొని ముందుకు సాగే ప్రక్రియ జరగాలి.
 
ఈ విధానం వికీపీడియా పరిధిలో ఏకాభిప్రాయాన్ని వివరిస్తుంది. ఏకాభిప్రాయంఏI కాభిప్రాయం ఏర్పడిందో లేదో అన్న విషయం ఎలా నిర్ణయించాలో, ఏకాభిప్రాయం కుదరకపోతే ఆ విషయంపై ఎలా ముందుకు వెళ్లాలో కూడా తెలియజేస్తుంది. అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయం ద్వారానే తీసుకోవాలనే విధానానికి ఉన్న వెసలుబాట్లను వివరిస్తుంది.
 
==ఏకాభిప్రాయ సాధన==