వికీపీడియా:నిర్ధారత్వం: కూర్పుల మధ్య తేడాలు

Cb
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{shortcut|WP:V}}
{{మార్గదర్శకం}}
{{పేజీసారాంశం|ప్రశ్నింపబడిన, లేదా ప్రశ్నింపబడే అవకాశం ఉన్న విషయాలన్నింటికీ, మరియు కొటేషన్లకు విశ్వసనీయమైన, ఇంతకుముందు ప్రచురింపబడిన ఆధారాలుప్ చూపాలి}}
<!-- {{nutshell|Material challenged or likely to be challenged, and all quotations, must be attributed to a reliable, published source.}} -->
{{
{{policylist}}
 
ఏదైనా విషయాన్ని వికీపీడియాలో వ్రాయవచ్చునా అనే సమస్యకు ప్రామాణికత - '''నిజం మాత్రమే కాదు, నిర్ధారింప తగినది''' (verifiability, not truth). అంటే వికీపీడియాలో ఉంచిన విషయాలు ఇంతకు ముందే విశ్వసనీయమైన ప్రచురణలలో వెలువడి ఉండాలి. ఇది నిజం అనుకుంటే చాలదు. ముఖ్యంగా వివాదాస్పదం కావచ్చుననిపించే విషయాలకు, లేదా ఇతరులు ప్రశ్నించిన విషయాలకు విశ్వసనీయమైన మూలాలు చూపడం చాలా అవుసరం. అలా చూపలేని పక్షంలో ఆ విషయాలను తొలగించాలి ({{tl|fact}} (ఆధారం చూపాలి అని వస్తుంది) అనే మూస తగిలించి వదిలేస్తే చాలదు.)