వికీపీడియా:ఏకాభిప్రాయం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 174.255.132.155 (చర్చ) చేసిన మార్పులను JVRKPRASAD చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 4:
{{ప్రవర్తన సంబంధిత విధానాల జాబితా}}
 
'''''ఏకాభిప్రాయం''''' వికీపీడియాలో నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగించబడే ప్రధాన మార్గం. ఇది మన లక్ష్యాన్ని అనగా వికీపీడియా లక్ష్యాన్ని చేరటానికి అత్యుత్తమమైన మార్గంగా ఆమోదించబడింది. వికీపీడియాలో ''ఏకాభిప్రాయం'' అనగా ఏకగ్రీవం కాదు. ఏకగ్రీవం శ్రేయస్కరణమైనా అది సాధించటం అన్ని సందర్భాలలో వీలుపడదు. అలాగే ఏకాభిప్రాయం [[:en:Wikipedia:Polling is not a substitute for discussion|ఓటింగు]] ప్రక్రియ యొక్క ఫలితం కూడా కాదు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వికీపీడియా యొక్క [[:en:Wikipedia:Policies and guidelines|విధానాలను మరియు మార్గదర్శకాలను]] గౌరవిస్తూ, వాటిని దృష్టిలో పెట్టుకుంటూనే, అందరు వికీపీడియా వాడుకరుల యొక్క సహేతుకమైన అభిప్రాయాలను పతీసుకొనిపరిగణనలోకి తీసుకొని ముందుకు సాగే ప్రక్రియ జరగాలి.
 
ఈ విధానం వికీపీడియా పరిధిలో ఏకాభిప్రాయాన్ని వివరిస్తుంది. ఏI కాభిప్రాయంఏకాభిప్రాయం ఏర్పడిందో లేదో అన్న విషయం ఎలా నిర్ణయించాలో, ఏకాభిప్రాయం కుదరకపోతే ఆ విషయంపై ఎలా ముందుకు వెళ్లాలో కూడా తెలియజేస్తుంది. అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయం ద్వారానే తీసుకోవాలనే విధానానికి ఉన్న వెసలుబాట్లను వివరిస్తుంది.
 
==ఏకాభిప్రాయ సాధన==
{{policy shortcut|WP:CONACHIEVE}}
సాధారణంగా వికీ సభ్యులు మార్పుచేర్పులు చేసే క్రమంలో సహజసిద్ధంగానే ఏకాభిప్రాయానికి చేరుకుంటారు. ఎవరైనా ఒక పేజీలో మార్పు చేయటం గానీ, మరింత సమాచారం చేర్చటం గానీ చేసినప్పుడు, అది చదివిన ఇతర సభ్యులు ఆ పేజీని యధాతధంగా ఉంచటానికి కానీటారుకానీ దిద్దుబాటు చెయ్యటానికి కానీ నిర్ణయించుకుంటారు. అలా సహజసిద్ధంగా దిద్దుబాట్ల ద్వారా ఏకాభిప్రాయానికి రాలేనప్పుడు, ఆ పేజీకి సంబంధించిన చర్చాపేజీలో చర్చ రూపేణా ఏకాభిప్రాయం సాధించే ప్రక్రియ కొనసాగుతుంది.
 
ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం, చర్చలలో తలెత్తిన అన్ని సహేతుకమైన అభిప్రాయాలను పరిగణిస్తుంది. ఆదర్శ పరిస్థితుల్లో ఏ అభ్యంతరాలు లేకుండా అలాంటి నిర్ణయానికి రావచ్చు. కానీ చాలా సందర్భాల్లో వీలైనంత విస్తృతమైన అంగీకారానికి స్థిరపడవలసి వస్తుంది. విస్తృత అంగీకారం కుదరనప్పుడు, ప్రతిపాదనను విపక్షకులకు కూడా అంగీకారమయ్యేట్టు మలిచే ప్రయత్నమే ఏకాభిప్రాయ సాధన.
 
===దిద్దుబాట్ల ద్వారా ఏకాభిప్రాయానికి రావటం===
{{policy shortcut|WP:EDITCONCENSUS}}
<!-- March 2012 - June 2012 As noted on the talkpage, this section has been raised in current action at ArbCom. It should not be subject to substantive edits until discussion there is concluded. -->
[[File:Consensus Flowchart.svg|thumb|right|300px|A simplified diagram of how consensus is reached. When an edit is made, other editors may either accept it, change it, or [[Help:Reverting|revert]] it. ''Seek a compromise'' means "attempt to find a generally acceptable solution", either through continued editing or through discussion.]]
{{further|Wikipedia:Editing policy|Wikipedia:Be bold|Wikipedia:BOLD, revert, discuss cycle}}