కోహినూరు వజ్రం: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ కోహినూరు వజ్రము ను కోహినూరు వజ్రం కు తరలించారు: వికీ ప్రామాణికం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
'''కోహినూరు వజ్రమువజ్రం''' తెలుగువారి అమూల్య సంపదకూ, మొత్తం [[భారతదేశం]]లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. పారశీక భాషలో ''కోహినూరు'' అనగా [[కాంతి]] పర్వతముపర్వతం (కోహ్=పర్వతం, నూర్=కాంతి).
 
== ఉపోద్ఘాతం ==
== ఉపోద్ఘాతము ==
 
కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద [[వజ్రము]]గా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు) వజ్రము. ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు [[ఆంగ్లేయులు|బ్రిటిష్]] వారికి దక్కినది. 1877లో [[విక్టోరియా మహారాణి]] హిందూదేశ [[మహారాణి]]గా పట్టాభిషిక్తురాలయినపుడు ఆమె కిరీటములో ప్రధానమైన వజ్రముగా పొదగబడింది. అన్ని ప్రఖ్యాత వజ్రాలవలె కోహినూరు వజ్రము చుట్టూ పలు కథలు, కథనాలు అల్లబడ్డాయి. ఇది ధరించిన మగవారికి శాపముగా, ఆడువారికి మేలు చేకూర్చునట్లు చెప్పబడుతుంది.
పంక్తి 39:
==గమనింపులు==
{{notelist}}
==[[మూలాలు]]==
{{Reflist|25em}}
 
<!--అంతర్వికీ లింకులు-->
==వెలుపలి లంకెలు==
 
[[వర్గం:ప్రఖ్యాత వజ్రాలు]]
[[వర్గం:వజ్రాలు]]
"https://te.wikipedia.org/wiki/కోహినూరు_వజ్రం" నుండి వెలికితీశారు