"పట్టిందల్లా బంగారం" కూర్పుల మధ్య తేడాలు

'''పట్టిందల్లా బంగారం''' [[1971]], [[మే 1]]న విడుదలైన తెలుగు చలనచిత్రం.
==సాంకేతిక వర్గం==
* నిర్మాత: పి.వెంకటరత్నం
* దర్శకత్వం: జి.వి.ఆర్.శేషగిరిరావు
* కథ: మహేంద్రన్
* మాటలు: బి.ఎల్.ఎన్.ఆచార్య
* పాటలు: [[శ్రీశ్రీ]], [[దాశరథి కృష్ణమాచార్య|దాశరథి]], [[సి.నారాయణరెడ్డి|సినారె]], [[కొసరాజు రాఘవయ్యచౌదరి|కొసరాజు]], [[జంపన చంద్రశేఖరరావు|జంపన]]
* సంగీతం: [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]]
* నేపథ్య గాయకులు: ఘంటసాల, [[పి.సుశీల]], [[పి.లీల]], [[ఎస్.జానకి]], [[ఎల్.ఆర్.ఈశ్వరి]], రమణ, విజయలక్ష్మీ కన్నారావు
 
==నటీనటులు==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3020092" నుండి వెలికితీశారు