కొంటెమొగుడు పెంకిపెళ్ళాం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[చంద్రమోహన్]],<br>[[ప్రభ]],<br>[[నూతన్‌ ప్రసాద్]]|
}}
కొంటె మొగుడు పెంకి పెళ్ళాం 1980లో విడుదలైన తెలుగు సినిమా. రాజాలక్ష్మి కంబైన్స్ బ్యానర్ పై యు.ఎస్.ఆర్. మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, ప్రభ, నూతన్ ప్రసాద్ ప్రధాన పాత్రలుగా నటించగా చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/UWL|title=Konte Mogudu Penki Pellam (1980)|website=Indiancine.ma|access-date=2020-08-24}}</ref>
 
== తారాగణం ==
{{మొలక-తెలుగు సినిమా}}
 
* [[చంద్రమోహన్]]
* [[ప్రభ (నటి)|ప్రభ]]
* [[నూతన్ ప్రసాద్|నూతన్‌ప్రసాద్]]
* లక్ష్మీకాంత్
* [[సూర్యకాంతం]]
* [[రమాప్రభ]]
* అనిత
* కృష్ణవేణి
* జయ వాణి
* [[పి.ఎల్. నారాయణ]]
* [[కాకరాల సత్యనారాయణ|కాకరాల]]
* [[అర్జా జనార్ధనరావు|అర్జా జనార్థన రావు]]
* మల్లాది,
* [[పుణ్యమూర్తుల చిట్టిబాబు|చిట్టిబాబు]] (హాస్యనటుడు),
* [[మోదుకూరి సత్యం|మోదుకురి సత్యం]]
* [[మామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్రరావు]]
* [[జయమాలిని]]
* [[చలం (నటుడు)|చలం]],
* రమణ మూర్తి
* గిరిజ
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: కట్టా సుబ్బారావు
* స్టూడియో: రాజాలక్ష్మి కంబైన్స్
* నిర్మాత: యు.ఎస్.ఆర్. మోహన్ రావు;
* ఛాయాగ్రాహకుడు: జి. మోహనా కృష్ణ;
* ఎడిటర్: S.P.S. వీరప్ప;
* స్వరకర్త: [[చెళ్ళపిళ్ళ సత్యం]];
* గీత రచయిత: వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణ రెడ్డి, కోసరాజు రాఘవయ్య చౌదరి, జాలాది
* కథ: గొల్లపూడి మారుతీరావు
* స్క్రీన్ ప్లే: కట్టా సుబ్బారావు;
* సంభాషణ: గొల్లపూడి మారుతీరావు
* గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ
* ఆర్ట్ డైరెక్టర్: బి. ప్రకాష్ రావు;
* డాన్స్ డైరెక్టర్: నంబిరాజ్
* విడుదల తేదీ: జూన్ 5, 1980
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt9855408}}