కొండపల్లి రత్తయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
language = తెలుగు|
production_company = [[సురేష్ ప్రొడక్షన్స్ ]]|
music = [[కెఎం.విఎం.మహదేవన్శ్రీలేఖ]]|
starring = [[హరీష్]],<br>[[ఆమని]]|
}}
 
కొండపల్లి రత్తయ్య 1995లో విడుదలైన తెలుగు సినిమా. [[సురేష్ ప్రొడక్షన్స్]] బ్యానర్ పై [[దగ్గుబాటి రామానాయుడు]] నిర్మించిన ఈ సినిమాకు [[దాసరి నారాయణరావు]] దర్శకత్వం వహించాడు. దాసరి నారాయణరావు, ఆమని, హరీష్, సురభి ప్రధాన తారాగణం గా నటించిన ఈ సినిమాకు [[ఎం. ఎం. శ్రీలేఖ|ఎం.ఎం.శ్రీలేఖ]] సంగీతాన్నందించింది.<ref>{{Cite web|url=https://indiancine.ma/AJNF|title=Kondapalli Rathayya (1995)|website=Indiancine.ma|access-date=2020-08-24}}</ref>
[[వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు]]
 
== తారాగణం ==
{{మొలక-తెలుగు సినిమా}}
 
* దాసరి నారాయణరావు (రత్తయ్య),
* ఆమని (శ్రీదేవి), - ఈ చిత్రంలో హరీష్ అక్కగా ఆమని నెగెటివ్ పాత్ర పోషించింది.
* హరీష్ (శ్రీధర్),
* సురభి (సీత),
* ప్రభ,
* సుధాకర్,
* చలపతి రావు,
* గోకిన రామారావు,
* తోటపల్లి మధు,
* బాబూ మోహన్,
* ఎవిఎస్,
* చక్రపాణి
* రాఖీ
* రాజారవీంద్ర
* ప్రసాద్ బాబు,
* మహర్షి రాఘవ,
* పూజిత,
* రజిత,
* పావల శ్యామల,
* మధురిమ,
* సిల్క్ స్మిత
 
== సాంకేతిక వర్గం ==
 
* కథ: వీసీ గుహనాథన్
* సంభాషణలు: [[ఎం. వి. ఎస్. హరనాథ రావు|ఎంవిఎస్ హరనాథరావు]]
* సాహిత్యం: [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సి.నారాయణ రెడ్డి]], [[సిరివెన్నెల సీతారామశాస్త్రి|సీతారామ శాస్త్రి]], [[భువనచంద్ర|భువన చంద్ర]]
* ప్లే-బ్యాక్: [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం]], [[కె. ఎస్. చిత్ర|చిత్ర]]
* సంగీతం: [[ఎం. ఎం. శ్రీలేఖ|ఎం.ఎం.శ్రీలేఖ]]
* ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
* ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి
* కళ: భాస్కర రాజు
* నిర్మాత: డి.రామానాయుడు
* దర్శకుడు: [[దాసరి నారాయణరావు]]
* బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్
* విడుదల తేదీ: 1995 ఫిబ్రవరి 9
* షూటింగ్ స్థానాలు: రాజమండ్రి, పోలవరం, హైదరాబాద్, వైజాగ్, అరకు
 
== పాటలు ==
1. నిన్ను చూసి నందివర్ధనం పూసిందా (సిఎన్ఆర్)
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt 0262551}}
 
[[వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి_రత్తయ్య" నుండి వెలికితీశారు