అష్టవసువులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అష్ట వసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు. <ref>{{Cite web|url=https://telugu.webdunia.com/hindu-religion/untold-stories-unknown-facts-about-mahabharata-and-bhishma-117101200016_1.html|title=భీష్ముడు గంగాదేవికి ఎలా పుత్రుడిగా జన్మించాడు..|last=selvi|website=telugu.webdunia.com|language=te|access-date=2020-08-24}}</ref> దేవతా గణాలు మూడు రకాలుగా ఉంటాయని పురాణాలలో ఉంది. వారు అష్ట వసువులు, ఏకాదశ రుద్రగణాలు, ద్వాదశ ఆదిత్య గణాలు. వీళ్ళు కాక అశ్వనీదేవతలు ఇద్దరు. మొత్తం 33 మంది. పురణాల ప్రకారం అష్ట వసు గణాలు: అనిలః., అనలః , ఆపః, ధర్మః., ప్రత్యూషః, ప్రభాసః, ధృవః, సోమః. ఇందులో అనిలః అనగా వాయుదేవుడు. అనలః అనగా అగ్నిహోత్రుడు. ఆపః అనగా వరుణదేవుడు. ధర్మః అనగా ధర్మదేవుడు. అష్ట సిద్ధుల్ని అనుగ్రహించేవారు అష్ట వసువులు. వసు అనగా సంపద. అనగా సంపదను అనుగ్రహించెవారు. వీరు వరుసగా దిక్పాలకత్వం కూడా వహించారు.
 
== మహాభారత ప్రకారం ==
"https://te.wikipedia.org/wiki/అష్టవసువులు" నుండి వెలికితీశారు