గడ్డపార: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) మూలాలు సమీక్ష మూస ఎక్కించాను |
||
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}[[File:Big stones lifting with Crowbar (YS).jpg|thumb|గడ్డపారల సహాయంతో పెద్ద పెద్ద రాళ్ళను పెక్కలించి ఎత్తుతున్న చిత్రం.]]
'''గడ్డపార''' (లేదా '''గునపం''' లేదా '''గడ్డపలుగు''') అనగా ఇనుము ఉక్కు లోహాలతో తయారైన స్థూపాకారపు మనిముట్టు. దీనిని ప్రధానంగా భూమి త్రవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది తక్కువ బరువును(సుమారు 5 కిలోగ్రాములు) కలిగి ఉండి 5 నుంచి 6 అడుగుల పొడవు ఉంటుంది.
దీనికి ఒక వైపు లేదా రెండు వైపులా పదును ఉంటుంది. కొన్ని గడ్డపారలకు ఒకవైపు త్రిభూజాకారంలో పదునుగాను మరొక వైపు సూది మొన ఆకారంలో పదునుగాను ఉంటుంది.దీనికి పదును తగినప్పుడల్లా కొలిమి నందు వేడి చేసి పదును చేస్తుంటారు. దీనిని అప్పుడప్పుడు ఉపయోగిస్తుండాలి లేదా [[త్రుప్పు]] పట్టి పాడవుతుంది. దీనిని వ్యవసాయ పనులు చేయడానికి ఉపయోగిస్తారు.
|