బసవేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ఆంగ్లభాగం తొలగించాను. |
బొమ్మలు చేర్చాను. కామన్స్లోకి మార్చినాక కనిపిస్తాయి |
||
పంక్తి 1:
[[Image:Basava statue.jpg|thumb|right|బెంగళూరులో బసవేశ్వరుని విగ్రహం]]
[[Image:Kudala Sangama.jpg|thumb|right|బాగల్కోట్ జిల్లాలో కూడల సంగమం వద్ద బసవని సమాధి ఉంది.]]
'''బసవేశ్వరుడు''' (1134–1196) హైందవ మతాన్ని ఉద్దరించిన ప్రముఖులలో ఒకడు. ఈతడిని '''బసవన్న''', '''బసవుడు''' అని మరియు '''విశ్వగురు''' అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. [[వీరశైవం]] ఇతను బోధించిన మార్గం.
|