రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
అక్కన్న మాదన్నకు లింకు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 38:
 
<!-- [[ ]] -->
'''భద్రాచల '''రామదాసు'''''' (''Ramadasu'') గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు '''కంచెర్ల గోపన్న''' (''Kancherla Gopanna''). [[1620]] లో, [[ఖమ్మం జిల్లా]] [[నేలకొండపల్లి]]లో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు<ref>[[శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్)|శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన]], రచన: [[శ్రీవైష్ణవ వేణుగోపాల్]], 2016, పేజీ 88</ref>. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, '''[[భక్త రామదాసు]]''' గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో [[కీర్తన]]లకు ఆద్యుడు. [[దాశరధి]] [[శతకము]], ఎన్నో రామ సంకీర్తనలు, [[భద్రాచలం]] దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. ([[కబీర్ దాసు]] గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది)
 
== ఉద్యోగమునకై మేనమామల సహాయం==
గోపన్న మేనమామ [[అక్కన్న మాదన్న|మాదన్న]] అప్పటి [[గోల్కొండ]] నవాబు [[తానీషా]]గారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు [[పాల్వంచ]] పరగణా తహసిల్దారు పని లభించింది. [[గోదావరి]] తీరములోని భద్రాచల గ్రామం ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో [[శ్రీరాముడు]] ఇక్కడే [[పర్ణశాల]]లో నివసించెననీ, భక్తురాలైన [[శబరి]] ఆతిథ్యము స్వీకరించెననీ స్థలపురాణము.
 
==ఆలయ నిర్మాణం==
"https://te.wikipedia.org/wiki/రామదాసు" నుండి వెలికితీశారు