హనుమజ్జయంతి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Unreferenced}}
[[హనుమంతుడు|హనుమంతుని]] జయంతిని [[చైత్ర శుద్ధ పౌర్ణమి]] నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం, పరాశిర సంహిత మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా అంటారు<ref>{{Cite web|url=http://www.sakalapoojalu.com/pandugalu/%E0%B0%B9%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF/details.html?pid=131|title=హనుమజ్జయంతి Sakala Poojalu|website=www.sakalapoojalu.com|access-date=2020-08-25}}</ref>.
[[హనుమంతుడు|హనుమంతుని]] జయంతిని [[చైత్ర శుద్ధ పౌర్ణమి]] నాడు జరుపుకుంటారు.
 
ఈ పండుగ ద్వైత సంప్రదాయము ననుసరించి మాధ్యులకు ప్రధానమైనది. వారు హనుమంతుని 'ముఖ్య ప్రాణ దేవరు' అని పిలుస్తారు. హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. [[శ్రీరామనవమి]]తో పాటు కొందరు ఈ జయంతి జరుపుటను కూడా ఉంది.
 
ఈ పండుగ ద్వైత సంప్రదాయము ననుసరించి మాధ్యులకు ప్రధానమైనది. వారు హనుమంతుని 'ముఖ్య ప్రాణ దేవరు' అని పిలుస్తారు. హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. [[శ్రీరామనవమి]]తో పాటు కొందరు ఈ జయంతి జరుపుటను కూడా ఉంది.పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున కొంతమంది హనుమజ్జయంతి జరుపుకుంటారు
అయితే కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారు<ref>{{Cite web|url=https://telugu.webdunia.com/festivals/hanuman-jayanti-2018-date-significant-importance-and-when-is-hanuman-jayanti-118050900040_1.html|title=హనుమజ్జయంతి ఎప్పుడు జరుపుకోవాలి? ఆంజనేయ స్తోత్రాలను స్తుతిస్తే?|last=selvi|website=telugu.webdunia.com|language=te|access-date=2020-08-25}}</ref>
== జన్మ వృత్తాంతము==
ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన [[పుంజికస్థల]] అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.
ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" కి జన్మ ఇచ్చింది.
==మూలాలు==
*[[హిందువుల పండుగలు-పర్వములు]], తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు, 2004.
"https://te.wikipedia.org/wiki/హనుమజ్జయంతి" నుండి వెలికితీశారు