అక్క మహాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Akkamahadevi_Udathadi1.JPG|250px|thumb|right|ఉడతాడిలోని అక్కమహాదేవి విగ్రహం.]]
[[Image:Akkamahadevi_Udathadi.JPG|250px|thumb|right|అక్క మహాదేవి జన్మస్థానంలో మరొక శిల్పం.]]
 
'''అక్క మహాదేవి''' (Akka Mahadevi) ప్రసిద్ధిచెందిన [[శివుడు|శివ]] భక్తురాలు. [[గోదాదేవి]] వలెనే ఈమె [[శ్రీశైలం|శ్రీశైల]] మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. ఈమె వీరశైవ ఉద్యమానికిఉద్యమాన్ని పట్టుకొమ్మయినస్థాపించిన [[బసవేశ్వరుడు|బసవేశ్వరుని]] కాలంసమకాలికురాలు (12 శతాబ్దం). లోఅక్క ఈమె జీవించింది. ఈమెమహాదేవి [[కర్ణాటక]]లోని [[షిమోగా]] సమీపంలోని ఉడుతడి గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి లకుదంపతులకు జన్మించింది. [[పార్వతీదేవి]] అంశతో జన్మించినట్లు భావించిన తల్లిదండ్రులు మహాదేవి అని పేరుపెట్టారు. కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరీ మత్ర ఉపదేశం జరిగాయి.
 
 
ఉడుతడిని పాలించే రాజు జైనుడు ఒకనాడు నగరంలో ఊరేగుతున్నాడు.ఊరేగుతుండగా, బాల్య చాపల్యంతో రాజు కొరకురాజును మేడలపై నుండి చూస్తూ ఉన్న బాలికలలో అందాల సుందరి మహాదేవి అతని కంటబడింది. వెంటనే ఎలాగైనా ఆమెను తన రాణిగా చేసుకోవాలని తలచి మంత్రిని మహాదేవి తల్లిదండ్రుల వద్దకు పంపాడు. వారు అంగీకరించకపోవడంతో మంత్రి వారిని అధికార దర్పంతో భయపెట్టాడు. తల్లిదండ్రుల అవస్థ గమనించిన మహదేవి ఒక ఉపాయమాలోచించి, రాజు తాను విధించే మూడు కోర్కెలు చెల్లిస్తే తాను వివాహమాడగలనని, ఏ ఒక్కదానికి భంగం వాటిల్లినా తాను స్వతంత్రురాలనైస్వతంత్రురాలినై వెడలిపోతాననివెళ్ళిపోతానని తెలిపింది. రాజు అంగీకరించడంలో మహాదేవి రాజ మందిరం ప్రవేశించి నిత్యం లింగపూజ చేస్తూ, గురు జంగములకు తోడ్పడుతూ, అనుభవ మంటపములో పాల్గొంటూ కాలం గడపసాగింది.
 
కొన్నికొంత కాలానికి కౌశికుడు ఆమె వ్రతానికి భంగం కలిగించాడు. ఒకనాటి రాత్రి ఆమె ఆరాధ్య గురువు పడకగదిలో నిద్రిస్తుండగా వచ్చడనిఆరాధ్య గురువు వచ్చాడని తెలిసి ఆమె ఉన్నపాటున (దిగంబరిగా) గురుగురుదర్శనం దర్శనం చేస్తుంది.చేసుకొనగా, వస్త్రాలు ధరించి రావలసిందిగా గురువు ఆమెను ఆజ్ఞాపించాడు. ఆమె ధరిస్తున్న చీరను కౌశికుడు లాగేస్తూ, "పరమభక్తురాలివి గదా, నీకు వస్త్రం ఎందుకు?" అని అపహాస్యం చేస్తాడు. తక్షణం ఆమె నిడువైన కేశాలను మరింత పెద్దవిగా చేసి శరీరాన్ని కప్పివేసి గురుదర్శనం చేసుకుంటుంది. అప్పటినుండి అక్క మహాదేవి వస్త్రాలు ధరింపక ఆమెజీవితాంతం కేశాంబరిగానే జీవితాంతం ఉండిపోతుందిఉండిపోయింది. రాజమందిరం నుండి బయటపదినబయటపడిన మహాదేవి ఎన్నోఅనేక కష్టాలను ఎదుర్కొని కళ్యాణ పట్టణం చేరుతుంది.
 
 
అనుభవ మంటపానికి అధిపతి ప్రభుదేవుడు ఆమెను పరీక్షించి మంటప ప్రవేశం కల్పిస్తాడు. బసవేశ్వరుడు ఆమె తేజస్సుకు, వైరాగ్యానికి ముగ్ధుడైనాడు. అనుభవ మంటపంలోని వారందరూ ఆమెను అక్కగా భావిస్తారు. నాటినుండిఆనాటి నుండి ఆమె అక్క మహాదేవిగా ప్రఖ్యాతిచెందినది. ఆమె మహాలింగైక్యం కావాలని ప్రభుదేవునికి తెలుపుతుంది. అతడు శ్రీశైలంలో కదళీ వనంలోగల జ్యోతిర్లింగంలో ఐక్యం కావడం మందిచదిమంచిదని చెబుతాడు. ఎంతో కష్టపడి ఆమె శ్రీశైలం చేరుకుంటుంది. అనతికాలంలోనెఅనతికాలంలోనే ఆమె శ్రీశైలంశ్రీశైల మల్లిఖార్జునిలో ఐక్యమయిపోతుందిఐక్యమైపోతుంది.
 
 
అక్క మహాదేవి వచనాలు కన్నడ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆమె రచనలలో ''అక్కగళపితికే'', ''కొరవంజి వచనార్ధ'' అన్నవి మిక్కిలి ప్రాచుర్యం పొందాయి. ఆమె వచనాలు గోదాదేవి తిరుప్పావైతో సాటిరాగలవి.
 
 
 
"https://te.wikipedia.org/wiki/అక్క_మహాదేవి" నుండి వెలికితీశారు