గువ్వల చెన్నడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
క్రీ.శ 17-18 శతాబ్దాలకు చెందిన శతక కవి '''గువ్వల చెన్నడు'''. [[వైఎస్ఆర్ జిల్లా]] [[రాయచోటి]] ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు " గువ్వల చెన్నా" అనే [[మకుటం]]తో [[గువ్వలచెన్న శతకము|గువ్వలచెన్న శతకాన్ని]] రచించాడు. [[వేమన]], [[బద్దెన]] వంటి [[శతక సాహిత్యము|శతక]] కవుల వలె లోక [[నీతి]]ని , రీతిని పరిశీలించి సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ శతకాన్ని రచించినాడు. [[వేమన]] వలె అపారమైన లోకానుభవాన్ని కలిగిన చెన్నడు [[సాంఘిక దురాచారాలు|సాంఘిక]] దురాచారాలను, దుర్జన వృత్తిని నిశితంగా విమర్శించాడు. "ఇల వృత్తులెన్ని ఉన్నను కుల వృత్తికి సాటిరావు గువ్వల చెన్నా" అంటాడు. [[తెలుగు పద్యం]] గొప్పదనాన్ని ఇలా వివరిస్తాడు.
 
<poem>
పంక్తి 8:
</poem>
 
== కాలము ==
{{దక్షిణాంధ్ర యుగం}}
గువ్వల చెన్న శతక కర్తృత్వం గురించి, కవికాలాదుల గురించి చరిత్రలో నిర్థిష్టమైన అభిప్రాయం లేదు. శతక కవుల చరిత్రము రాసిన వంగూరి సుబ్బారావు అభిప్రాయం ప్రకారం ఈ శతకం 1600 ప్రాంతమువాడైన పట్టాభిరామ కవి కృతమని నిర్ణయించినాడు. దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. శతక నామావళి ననుసరించి గువ్వల చెన్నడు ఈ శతకాన్ని రాసినట్లు ఊహించవచ్చును. శతకమునందు ఉదహరించబడిన పాశ్చాత్య సంస్కృతి తెలుగువారిపై దాని ప్రభావం పరిశీలించిన పిదప ఈ శతకం బహుశా 18వ శతాబ్దినాటిదని భావించవచ్చు.<ref>{{Cite web|url=https://www.acchamgatelugu.com/2017/02/guvvala-chenna-shatakam.html|title=గువ్వలచెన్న శతకము - గువ్వలచెన్నడు - అచ్చంగా తెలుగు|website=www.acchamgatelugu.com|access-date=2020-08-25}}</ref>
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}{{దక్షిణాంధ్ర యుగం}}
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/గువ్వల_చెన్నడు" నుండి వెలికితీశారు