శ్రీ కృష్ణ 2006: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
|imdb_id =1580024
}}
'''శ్రీ కృష్ణ 2006''' 2006లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు వి.విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్, వేణు, రమ్యకృష్ణ ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది. <ref>{{Cite web|url=https://indiancine.ma/AUTY|title=Sri Krishna 2006 (2006)|website=Indiancine.ma|access-date=2020-08-25}}</ref>
 
== తారాగణం ==
 
* శ్రీకాంత్ మేకా,
* తోట్టెంపూడి వేణు,
* రమ్య కృష్ణ,
* గౌరీ ముంజల్,
* డి. అబినయ శ్రీ,
* ఝాన్సీ,
* అన్నపూర్ణ,
* తెలంగాణ శకుంతల,
* శివ పార్వతి,
* పావలా శ్యామల,
* చందన చక్రవర్తి,
* అనిత,
* అపర్ణ,
* కళ్ళు కృష్ణారావు,
* సుబ్బరాజు
 
== సాంకేతిక వర్గం ==
 
* స్టూడియో: సురేష్ ప్రొడక్షన్స్
* నిర్మాత: డి.రామానాయిడు;
* స్వరకర్త: ఎం.ఎం. శ్రీలేఖ
* విడుదల తేదీ: మే 26, 2006
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt1580024}}
 
 
 
 
[[వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/శ్రీ_కృష్ణ_2006" నుండి వెలికితీశారు