మిషిగన్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.5
పంక్తి 8:
2019 జూలై 1 నాటికి మిషిగన్ జనాభా 99,86,857. ఇది 2010 జనాభాతో పోలిస్తే 1.04% పెరుగుదల.<ref name="PopEstUS">{{cite web|url=https://www.census.gov/quickfacts/fact/table/MI,US/PST045219|title=QuickFacts Michigan; UNITED STATES|date=January 16, 2019|website=2018 Population Estimates|publisher=[[United States Census Bureau]], Population Division|format=|access-date=January 16, 2019}}</ref>
 
2018 లో మూడవ త్రైమాసికంలో మిషిగన్ రాష్ట్రపు జిడిపి $538 బిలియన్లు. అమెరికా రాష్ట్రాల్లో ఇది 14 వ స్థానం.<ref>{{cite web|url=https://apps.bea.gov/iTable/iTable.cfm?0=1200&isuri=1&reqid=70&step=10&1=1&2=200&3=sic&4=1&5=xx&6=-1&7=-1&8=-1&9=70&10=levels#reqid=70&step=10&isuri=1&7003=200&7035=-1&7004=naics&7005=1&7006=xx&7036=-1&7001=1200&7002=1&7090=70&7007=-1&7093=levels|title=Regional Data GDP and Personal Income|date=|publisher=Bureau of Economic Analysis|url-status=livedead|archive-url=https://web.archive.org/web/20190329234329/https://apps.bea.gov/iTable/iTable.cfm?0=1200&isuri=1&reqid=70&step=10&1=1&2=200&3=sic&4=1&5=xx&6=-1&7=-1&8=-1&9=70&10=levels#reqid=70&step=10&isuri=1&7003=200&7035=-1&7004=naics&7005=1&7006=xx&7036=-1&7001=1200&7002=1&7090=70&7007=-1&7093=levels|archive-date=March 29, 2019-03-29|access-date=January 28, 2019|website=}}</ref> మిషిగన్ లో ఆటోమొబైళ్ళు, అహర ఉత్పత్తులు, కంప్యూటరు సాఫ్టువేరు, ఏరోస్పేసు, మిలిటరీ పరికరాలు, ఫర్నిచరు, రాగి, ఇనుప ఖనిజం మొదలైనవి ఉత్పత్తి అవుతాయి. క్రిస్ట్‌మస్ చెట్లను పెంచడంలో మిషిగన్ మూడవ స్థాన్ంలో ఉంది. 60 వేలకు పైగా ఎకరాల్లో ఈ చెట్లను పెంచుతున్నారు.<ref>[http://www.nass.usda.gov/census/census02/volume1/us/st99_2_035_036.pdf] {{webarchive|url=https://web.archive.org/web/20081217015711/http://www.nass.usda.gov/census/census02/volume1/us/st99_2_035_036.pdf|date=December 17, 2008}}</ref><ref>{{cite web|url=http://www.christmastree.org/statistics_industry.cfm#findings|title=National Christmas Tree Association: Industry Statistics|date=|publisher=Christmastree.org|url-status=dead|archive-url=https://web.archive.org/web/20100616024429/http://christmastree.org/statistics_industry.cfm|archive-date=June 16, 2010|access-date=July 25, 2010}}</ref> నాలుగు అతిపెద్ద పిజ్జా గొలుసుకట్టు సంస్థల్లో రెండు మిషిగన్‌లో స్థాపించినవే. 2017 నాటికి మిషిగన్‌లో 38,59,949 మంది 2,22,553 సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు. <ref>{{Cite web|url=https://www.census.gov/quickfacts/MI|title=U.S. Census Bureau QuickFacts: Michigan|url-status=live|archive-url=https://web.archive.org/web/20191111175218/https://www.census.gov/quickfacts/MI|archive-date=November 11, 2019|access-date=November 11, 2019}}</ref>
 
== నోట్స్ ==
"https://te.wikipedia.org/wiki/మిషిగన్" నుండి వెలికితీశారు