వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సిల్వియా లైకెన్స్ హత్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి లింకు చేర్చుటకు వీలుగా anchor tag చేర్చు
పంక్తి 18:
:మళ్ళీ చెబుతున్నాను.. మీరు కష్టపడలేదని నేను అనలేదు. అనువాద పరికరంలో కనీసం 30% మానవికంగా చేస్తే తప్ప అది ప్రచురించనివ్వదు. కాబట్టి మీరు కష్టపడలేదని ఒక వేళ నేను అంటే అది తప్పౌతుంది. నేనిక్కడ రాసిన దానిలో మీకు అలా అనిపిస్తే, అలా ధ్వనించినా సరే.., నేను క్షమాపణ చెబుతాను. మీరు వెళ్ళిపోవడం నాకు కష్టంగా ఉంది. కలిసి పనిచేద్దాం, ఉండండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:16, 25 ఏప్రిల్ 2020 (UTC)
__________________________________________________________________________________________________________________________________________________________
{{anchor|other methods}}
"[[User:Chaduvari|చదువరి]] గారూ, నేను అనుసరించిన కొన్ని విషయాలు మీకు స్పష్టముగా తెలియజేయదలచుకుంటున్నాను.
 
:౧. నేను అనువాదాన్ని మైక్రోసాఫ్ట్ వర్డ్ ౨౦౧౯ కి ఎత్తుకెళ్ళి అక్కడ నా మార్పులు చేసి మరలా ఇక్కడ అతికించడానికి కారణం సమస్యను దాట వేయుటకు కాదు. యంత్ర అనువాదము చేసిన పిదప వికీపీడియాలో తక్షణం రాయడానికి వికీపీడియా అనువాద ఎడిటర్ అనుమతించలేదు లేదా రాయడానికి ఏదో సమస్య వల్ల అనుమతించబడలేదు.