పంట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Drying Crop in rural Punjabi home.JPG|thumb|right|280px|పంజాబ్ లో, ఓ పంటను ఆర్చుతున్న దృశ్యం]]
[[దస్త్రం:New_World_Domesticated_plants.JPG|thumb|పెంచుకోదగిన మొక్కలు]]
'''పంట''' (ఆంగ్లం : '''crop''') : ఏదైనా మొక్కలనుండి గాని చెట్లనుండి గాని, ఒక పంట కాలము లేదా ఒక సంవత్సర కాలంలో పొందే ఫలమును పంట అని వ్యవహరిస్తాము<ref>{{cite web|url=https://www.merriam-webster.com/dictionary/crop|title=Definition of CROP|website=www.merriam-webster.com|access-date=June 20, 2017}}</ref>. ఈ పంటల ద్వారా మానవులకు కావలసిన, తిండి గింజలు, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యములు, పండ్లు,, పాడి పశువులకు కావలసిన మేత, గడ్డి మొదలగునవి లభ్యమవుతాయి. ఈ పంటలు పండించే వృత్తిని [[వ్యవసాయం]] అనికూడా అంటారు. పంటలు పండించడం లేదా వ్యవసాయం చేయడం రెండూ ఒకటే.
ఈ పంటల ద్వారా, పండించేవారు (రైతులు) తమకు కావలసిన పదార్థాలు ఉంచుకుని, మిగతావి, మార్కెట్టులో విక్రయిస్తారు.
"https://te.wikipedia.org/wiki/పంట" నుండి వెలికితీశారు