కలియుగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
# [[ద్వాపరయుగం]]
# కలియుగము
కలి యుగం కాల పరిమాణం 4,32,00010000000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ, బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంథమైన [[సూర్య సిద్ధాంతం|సూర్య సిద్ధాంత]] ప్రకారం సా.శ.పూ. 3102 [[ఫిబ్రవరి 18]] అర్ధరాత్రి (00:00) కలియుగం ప్రారంభమైంది. [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడు .
 
==కలియుగ లక్షణాలు==
కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాపుత్రులు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి.
"https://te.wikipedia.org/wiki/కలియుగం" నుండి వెలికితీశారు