స్వరాభిషేకం (ధారావాహిక): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''స్వరాభిషేకం''' [[ఈటీవీ]] ప్రసారం చేస్తున్న విశేష ధారావాహిక. కోట్లాది తెలుగు హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొన్న ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమం. దీన్ని [[రామోజీరావు]] నిర్మించారు. సుమారు 80 సంవత్సరాల [[తెలుగు సినిమా]] ప్రస్థానంలో తయారైన ఎన్నో వేల పాటల్లోని ఆణిముత్యాల వంటి [[తెలుగు సినిమా పాట]]ల్ని ప్రేక్షకులకు ఆయా గాయకుల ద్వారానే పాడించి వినిపించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాన్ని [[సుమ కనకాల]] సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.<ref>{{Cite web|url=https://www.telugucommunitynews.com/tantex-swarabhishekam-in-dallas-29-aug-2015/|title=టాంటెక్స్ వారు అందిస్తున్న "స్వరాభిషేకం" – 29th Aug 2015 {{!}} Telugu Community News {{!}} Telugu Community News|last=News|first=Telugu|language=en-US|access-date=2020-08-26}}</ref>
 
ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గానం చేసిన ''శేషశైలవాసా శ్రీనివాసా'' అనే భక్తిగీతంతో [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] ప్రారంభించారు.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
==బాహ్య లంకెలు==
* [https://www.youtube.com/watch?v=TB8u-7lf4Pk యూ ట్యూబ్ లో స్వరాభిషేకం మొదటి కార్యక్రమం.]
* [https://www.youtube.com/watch?v=YjOl04yPWRE యూ ట్యూబ్ లో స్వరాభిషేకం 2వ కార్యక్రమం.]