"అక్కన్న మాదన్న" కూర్పుల మధ్య తేడాలు

→‎మరణం: వాక్యం మరింత అర్థవంతంగా రాశాను
ట్యాగు: 2017 source edit
(→‎మరణం: వాక్యం మరింత అర్థవంతంగా రాశాను)
ట్యాగు: 2017 source edit
 
== మరణం ==
ఒక రాత్రి అన్నదమ్ములు తమ భవంతి నుంచి బయటకు వస్తుండగా దారిలో ఉన్న హంతకుల గుంపు వారి తలలను నరికివేశారు. వీరి మరణానికి సరైన కారణాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. మొఘల్ చరిత్రకారుడు ఖాఫీ ఖాన్ ప్రకారం గోల్కొండ సుల్తాను మొఘలాయీలకు తమకు పూర్తిగా లొంగకపోవడానికి కారణం వీరేనని వారుమొఘలాయీలు భావించారు.<ref>Khafi Khan, Muntakhab ul-Lubab (Persian text), 308</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3021757" నుండి వెలికితీశారు