అక్కన్న మాదన్న: కూర్పుల మధ్య తేడాలు

→‎మరణం: వాక్యం మరింత అర్థవంతంగా రాశాను
ట్యాగు: 2017 source edit
→‎బాల్య జీవితం: రామదాసుకు లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
 
== బాల్య జీవితం ==
అక్కన్న మాదన్నలు [[హనుమకొండ]]లోని [[నియోగులు|నియోగి బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించారు. వీరు నలుగురు అన్నదమ్ములు, మరికొంతమంది సోదరీమణులు.<ref>{{Cite wikisource|title=అక్కన్న మాదన్నల చరిత్ర}}</ref> ఒక సమకాలీన డచ్ మూలాల ప్రకారం అక్కన్న తన తల్లికి ఇష్టమైన వాడు. కానీ మాదన్న అందరికైనా తెలివైనవాడు. చారిత్రక సాహిత్యంలో అసలు వీరు తెలుగు వారా లేక మరాఠా జాతికి చెందిన వారా అని కొన్ని వాదనలు జరిగాయి. కానీ వారి బహుశా స్మార్త బ్రాహ్మణులు కావచ్చు. వీరు శివుడు, విష్ణువు, సూర్యుడు మొదలైన దేవతలకు ప్రాధాన్యం ఇచ్చేవారు.<ref>Gijs Kruijtzer, [http://hdl.handle.net/1887/13850 Xenophobia in Seventeenth-Century India] (Leiden: Leiden University Press, 2009), 226-30.</ref> వీరు భక్త [[రామదాసు]] మామలు. అక్కన్న వారసులు అక్కరాజులుగా, మాదన్న వారసులు మాదరాజులుగా ప్రాచుర్యం పొందారు. వీరి ఇంటి పేరు పింగిళి.
 
== ఉద్యోగం ==
"https://te.wikipedia.org/wiki/అక్కన్న_మాదన్న" నుండి వెలికితీశారు