స్రవంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
''' స్రవంతి''' 1986, జనవరి 16న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ముద్దు ఆర్ట్ మూవీస్ పతాకంపై కె. కేశవరావు, జయకృష్ణ నిర్మాణ సారథ్యంలో [[క్రాంతి కుమార్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[మోహన్ (నటుడు)|మోహన్]], [[సుహాసిని]], [[శరత్ బాబు]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[కె. చక్రవర్తి]] సంగీతం అందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/ABJB|title=Sravanthi (1986)|website=Indiancine.ma|access-date=2020-08-26}}</ref> 1986 [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]]లో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా|ఉత్తమ తెలుగు సినిమా]] పురస్కారాన్ని అందుకుంది.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/స్రవంతి" నుండి వెలికితీశారు