స్రవంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
'''స్రవంతి''' 1986, జనవరి 16న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ముద్దు ఆర్ట్ మూవీస్ పతాకంపై కె. కేశవరావు, జయకృష్ణ నిర్మాణ సారథ్యంలో [[క్రాంతి కుమార్]]<ref>[http://www.aptalkies.com/movie.php?id=6948 Sravanthi (1986)<!-- Bot generated title -->]</ref> దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[మోహన్ (నటుడు)|మోహన్]], [[సుహాసిని]], [[శరత్ బాబు]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[కె. చక్రవర్తి]] సంగీతం అందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/ABJB|title=Sravanthi (1986)|website=Indiancine.ma|access-date=2020-08-26}}</ref> 1986 [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]]లో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా|ఉత్తమ తెలుగు సినిమా]] పురస్కారాన్ని అందుకుంది. [[రేవతి (నటి)|రేవతి]], [[సురేష్ (నటుడు)|సురేష్]] ముఖ్యపాత్రలతో ఈ చిత్రం ''రేవతి'' పేరుతో తమిళంలో రిమేక్ చేయబడింది.
 
== కథా నేపథ్యం ==
స్రవంతికి క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది, అతను కొద్దిరోజుల తరువాత చనిపోతాడు. తన జీవితం చేసిన గాయం నుండి ఏదో ఒకవిధంగా బయటపడటానికి ప్రయత్నిస్తుంది. భార్యను కోల్పోయి ఒక చిన్న కుమార్తె వున్న మరొక వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. కానీ ఆమె రెండవ భర్త ఆమె పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయతలకు అసహనంగా మారుతుంది. చివరికి, ఆమె తన కుమార్తెను, తన మొదటి భర్త తల్లిదండ్రులను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తుంది.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/స్రవంతి" నుండి వెలికితీశారు