ప్రేమాభిషేకం (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
పంక్తి 9:
|dialogues =
|lyrics =
|producer =వేణు మాధవ్
|distributor =
|release_date =
|runtime =
|language = తెలుగు
|music =చక్రి
|playback_singer =
|choreography =
|cinematography =
|editing =
|production_company =సావిత్రి సినిమా
|awards =
|budget = 32 కోట్లు
పంక్తి 25:
}}
 
'''ప్రేమాభిషేకం''' 2008 లో వచ్చిన కామెడీ సినిమా. [[వేణుమాధవ్|వేణు మాధవ్]] హీరోగా, ప్రియా మోహన్, రుతిక కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలో [[ఆలీ (నటుడు)|అలీ]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], [[కొణిదెల నాగేంద్రబాబు|నాగబాబు]], [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]] కూడా నటించారు.<ref>{{Cite web|url=https://telugu.filmibeat.com/movies/premabhishekam.html|title=ప్రేమాభిషేకం (2008) {{!}} ప్రేమాభిషేకం Movie {{!}} ప్రేమాభిషేకం Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat|website=telugu.filmibeat.com|language=te|access-date=2020-08-26}}</ref> ఈ సినిమాను విక్రం గాంధీ దర్శకత్వంలో వేణుమధవ్ నిర్మించాడు. చక్రి సంగీత దర్శకత్వం వహించాడు.
{{మొలక-తెలుగు సినిమా}}
 
== నటవర్గం ==
 
* వేణుమాధవ్
* ఆలీ
* బ్రహ్మానందం
* నాగబాబు
* శ్రీహరి
* ప్రియా మోహన్
* రుతిక
 
== పాటలు ==
చిత్రంలో కింది పాటలు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://naasongs.com/premabhishekam-2008.html|title=Premabhishekam Songs Free Download|date=2016-11-01|website=Naa Songs|language=en-US|access-date=2020-08-26}}</ref> పాటలను చంద్రబోస్, భాస్కరభట్ల రాసారు.
 
# నా పేరు కమాలి
# నీకూ నాకూ
# ప్రేమాభిషేకం
# శ్రీదేవి నాగేశ్వరరావు
# వందనం
 
== మూలాలు ==
<references />