పంచమహా యజ్ఞములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
== వివరణ ==
'''పంచ మహాయజ్ఞములు''' అనగా హిందూ ధర్మశాస్త్రాలననుసరించి గృహస్థు ఆచరించవలసిన ఐదు యజ్ఞములు.<ref>{{Cite book|title=ఆచార్య పురుషుల చరిత్ర|last=మొవ్వ|first=శ్రీనివాస పెరుమాళ్ళు|publisher=తిరుమల తిరుపతి దేవస్థానములు|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=10772#page/16|year=|isbn=|location=|pages=20-21|access-date=2018-12-24|archive-url=https://web.archive.org/web/20190111025436/http://sathyakam.com/pdfImageBook.php?bId=10772#page/16|archive-date=2019-01-11|url-status=dead}}</ref>
;# బ్రహ్మ యజ్ఞము : ఈ యజ్ఞము ద్వారా గృహస్తుడు అనేక కొత్త విషయములను తెలుసుకుంటాడు. అంతేకాక మిగిలినవారికి కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞంలో భాగంగా గృహస్తుడు జ్ఞానమును ఆర్జిస్తాడు, అందరికి పంచి పెడతాడు. బ్రహ్మ యజ్ఞమనగా వేదాధ్యయనము. [[రామాయణము|రామాయణ]], భాగవతాద్యుద్గ్రంథములను పఠించడం.
;# దేవ యజ్ఞము : ఇవి భగవదనుగ్రహం కోసం, ఇష్టకార్యార్ధ సిద్ధి కోసం చేస్తారు. గృహస్తులయితే తమ గార్హపత్యాగ్ని లో హవిస్సును సమర్పిస్తారు. బ్రహ్మచారులయితే లౌకికమైన అగ్నితోనే చేస్తారు. ఇక శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలమును ఇస్తుంది.  దేవ యజ్ఞమనగా [[నెయ్యి|ఆజ్యము]], లాజలు ([[బొరుగులు|పేలాలు]]) వంటితో హోమం జరిపించుట
;# పితృ యజ్ఞము : ఇవి తమను వదలి పరలోకమునకు చేరిన తమ పితృదేవతల కొరకు చేస్తారు.  ఐతే తండ్రి బ్రతికి ఉండగా ఇట్టి  యజ్ఞమును చేయుటకు పుత్రునికి అధికారం లేదని చెప్పెదరు. పితృ యజ్ఞమనగా శ్రాద్ధము, తర్పణములు మొదలైన కార్యక్రమాలు జరిపి పూర్వీకులను సంతృప్తి పరుచుట.
;# భూత యజ్ఞము : తనతో పాటుగా ఈ భూమిమీద ఉన్న సకల చరాచర జీవరాశులకు ఉపయోగపడేలా తాను నడుచుకోవాలి. భూత యజ్ఞమనగా సకల భూతములకు బలిదానములు ఇచ్చుట
;# నృయజ్ఞము : ఈ యజ్ఞమునే అతిధి యజ్ఞం అనికూడా పిలుస్తారు. మన ఇంటికి వచ్చిన అతిధిని గౌరవంగా చూసుకోవాలి.  ఈ యజ్ఞము ద్వారానే గృహస్తుడు మిగిలిన మూడు ఆశ్రమములవారికి ఆధారం అవుతున్నాడు. నృయజ్ఞమనగా అతిథి పూజాదులు నిర్వర్తించడం.
 
 
;
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పంచమహా_యజ్ఞములు" నుండి వెలికితీశారు