పశ్చిమోత్తానాసనము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
*తలను మెల్లమెల్లగా ముందుకు వంచుతూ మోకాళ్ళపై ఆనించడానికి ప్రయత్నించాలి. మోచేతులు నేలమీద ఉంచాలి. మోకాళ్ళు పైకి లేవకుండా జాగ్రత్తపడాలి.
*తల వంచినంత సేపు శ్వాస వదలి బయటనే ఆపాలి. తల పైకి లేపిన తర్వాతనే శ్వాస పీల్చాలి.
 
== ఆసనస్థితి ==
కాళ్ళు పైకి లేవకుండా తలను మోకాళ్ళకు ఆనించి అలా ఉంటూ మనస్సును మోకాళ్ళ క్రింద భాగం మరియు తొడల భాగంపై లగ్నంచేసి ఉండగలిగినంత సేపు ఉండాలి. ఉండగలిగినంతసేపు కాళ్ళను కదపకుండా ఉంటేనే లాభం ఉంటుంది. ఈ ఆసనస్థితిలో ఉన్నప్పుడు పొట్టభాగములో, డొక్కభాగములో కండలు పడుతూ ఉంటాయి. అలా పడితే వెంటనే ఆసనాన్ని తీసి విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఆసనస్థితిలో ఉన్నంతసేపూ డయాఫ్రమ్ సంకోచించుకుని మాత్రమే ఉంటుంది. దానితో గాలి చాలా కొద్దిగా వెళుతూ ఉంటుంది. దాని వలన ఎక్కువ ఆయాసంగా, గాలి చాలనట్లుగా ఉంటుంది. ఉండగలిగినంత వరకు ఆ స్థితిలో ఉండి ఇక ఆ నొప్పి ఓర్చుకోలేము, గాలి అవసరము అనుకున్నప్పుడు మెల్లగా పైకి లేస్తారు. లేస్తూనే మీకు తెలియకుండానే దీర్ఘశ్వాసలో ఎక్కువ గాలిని పీల్చుకోగలుగుతారు.
 
==ప్రయోజనం==
"https://te.wikipedia.org/wiki/పశ్చిమోత్తానాసనము" నుండి వెలికితీశారు