తహశీల్దార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
తాలూకా ([[మండలం]]) భూమి,దానిపై వసూలు చేయవలసిన పన్నులుద్వారా సంక్రమించే ఆదాయాన్ని పర్వేక్షించే నిర్వహణాధికారిని తహసీల్దార్ అంటారు. ఈ వ్యవస్థ భారతదేశంలో స్వాతంత్ర్యం రాక ముందు పూర్వకాలం నుండి అమలులో ఉంది.తహసీల్దార్ విధులు నిర్వహించే కార్యాలయాన్నితహసీల్దార్ కార్యాలయం లేదా [[తాలూకా]] కార్యాలయం అంటారు.ఇతని పర్వేక్షణలో కొన్ని గ్రామాలు ఉంటాయి.వాటిని [[రెవెన్యూ గ్రామం|రెవెన్యూ గ్రామాలు]] అంటారు.భూ ఆదాయానికి సంబంధించి తహసీల్ నుంచి పన్నులు పొందే బాధ్యత వారిపై ఉంది.ఇది [[జిల్లా]] పరిపాలనలో ఒక భాగంగా ఉంటుంది. తహసీల్దార్‌ను సంబంధిత తాలూకా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అని కూడా అంటారు.రెవెన్యూ విభాగంలో, డిప్యూటీ కలెక్టర్ (డిప్యూటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని కూడా పిలుస్తారు) ఒక తహశీల్దార్ ,రెవెన్యూ డివిజనల్ అధికారి నియంత్రణలో విధులు నిర్వహిస్తాడు.జిల్లా స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ జిల్లా రెవెన్యూ ఆఫీసర్ అజమాయిషీలో పనిచేస్తుంది. అతన్ని అదనపు జిల్లా కలెక్టర్ అని కూడా పిలుస్తారు.జిల్లాలోని అన్ని విభాగాలు నిర్వహణపై జిల్లా కలెక్టర్ నియంత్రణ కలిగిఉంటాడు.<ref>{{Cite web|url=https://visakhapatnam.ap.gov.in/collectrate/|title=Collectorate {{!}} Visakhapatnam District, Government of Andhra Pradesh {{!}} India|language=en-US|access-date=2020-08-26}}</ref><ref>{{Cite web|url=https://chennai.nic.in/district-administration/|title=District Administration {{!}} Chennai District {{!}} India|language=en-US|access-date=2020-08-26}}</ref>1985 నుండి 2007 మధ్య కాలంలో వీరిని [[మండల రెవిన్యూ అధికారి]] ([[ఎమ్మార్వో]]) లుగా వ్యవహరించేవారు. వీరికి గ్రామ స్థాయిలో [[గ్రామ రెవిన్యూ అధికారి]] సహాయపడతారు.
 
== నిర్వచనం ==
తహసీల్దార్, తహసీలు అనే పదాలు మొఘల్ సామ్రాజ్య మూలానికి చెందింది. ఇది అరబిక్ నుండి ఉద్భవించిన ఇస్లామిక్ పరిపాలనాలో "తహసిల్", అంటే "ఆదాయాన్ని సంపాదించడం, "దార్" అంటే సేకరణ "దార్", పెర్షియన్ "ఒక స్థానాన్ని కలిగి ఉన్నవాడు", అంటే పన్ను వసూలు చేసేవాడనే అనే అర్థం.<ref>{{Cite web|url=https://www.definitions.net/definition/Tehsildar|title=What does Tehsildar mean?|website=www.definitions.net|language=en|access-date=2020-08-26}}</ref> బ్రిటీష్ పాలనలో తహశీల్దార్ పాత్ర కొనసాగింది. తరువాత బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత పాకిస్తాన్, భారతదేశంలో ఈ వ్యవస్థను సాగించాయి.భారతదేశంలో ఇప్పటికీ అమలులో ఉంది. ఒక తహసీల్దార్ డిప్యూటీని నాయబ్ తహశీల్దార్ అంటారుఅంటాారు. <ref>{{Cite web|url=https://www.lexico.com/definition/naib-tahsildar|title=Naib-Tahsildar {{!}} Definition of Naib-Tahsildar by Oxford Dictionary on Lexico.com also meaning of Naib-Tahsildar|website=Lexico Dictionaries {{!}} English|language=en|access-date=2020-08-26}}</ref>
 
 
 
వీరు [[రెవిన్యూ డివిజినల్ అధికారి|రెవిన్యూ డివిజనల్ అధికారుల]] అజమాయిషీలో పని చేస్తారు.
 
 
 
 
 
==ఇవీ చూడండి ==
* [[మండల పరిషత్]]
"https://te.wikipedia.org/wiki/తహశీల్దార్" నుండి వెలికితీశారు