తహశీల్దార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మొలక సామాజిక వ్యాసాలు వర్గం మూస తొలగించాను
పంక్తి 4:
== నిర్వచనం ==
తహసీల్దార్, తహసీలు అనే పదాలు మొఘల్ సామ్రాజ్య మూలానికి చెందింది. ఇది అరబిక్ నుండి ఉద్భవించిన ఇస్లామిక్ పరిపాలనాలో "తహసిల్", అంటే "ఆదాయాన్ని సంపాదించడం, "దార్" అంటే సేకరణ "దార్", పెర్షియన్ "ఒక స్థానాన్ని కలిగి ఉన్నవాడు", అంటే పన్ను వసూలు చేసేవాడనే అనే అర్థం.<ref>{{Cite web|url=https://www.definitions.net/definition/Tehsildar|title=What does Tehsildar mean?|website=www.definitions.net|language=en|access-date=2020-08-26}}</ref> బ్రిటీష్ పాలనలో తహశీల్దార్ పాత్ర కొనసాగింది. తరువాత బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత పాకిస్తాన్, భారతదేశంలో ఈ వ్యవస్థను సాగించాయి.భారతదేశంలో ఇప్పటికీ అమలులో ఉంది. ఒక తహసీల్దార్ డిప్యూటీని నాయబ్ తహశీల్దార్ అంటాారు.
 
==ఇవీ చూడండి ==
* [[మండల పరిషత్]]
Line 17 ⟶ 18:
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:పరిపాలనా విభాగాలు]]
 
{{మొలక-సమాజం}}
<references />
 
"https://te.wikipedia.org/wiki/తహశీల్దార్" నుండి వెలికితీశారు