ఆంధ్రప్రదేశ్ (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

చి భాషా సవరణలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''ఆంధ్రప్రదేశ్''' సమాచార, ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే [[తెలుగు]], [[ఇంగ్లీషు]] భాషలలో ప్రచురింపబడే మాసపత్రిక.<ref>{{Cite web |title=ఆంధ్రప్రదేశ్ (మాస పత్రిక) |url=http://ipr.ap.nic.in/AndhraPradeshPatrika|access-date=2020-01-18}}</ref><ref>{{Cite web|url=http://ipr.ap.nic.in/AndhraPradeshPatrika/|title=Andhrapradesh patrika online monthly Telugu News edition|website=ipr.ap.nic.in|access-date=2020-08-25}}</ref> తొలిగా మార్చి 1957 లో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కలసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వెలువడింది<ref>{{Cite web |title=ఆంధ్రప్రదేశ్ పత్రిక మొదటి సంపుటి, మొదటి సంచిక మార్చి 1957(ఆర్కైవ్ లో)|url=https://archive.org/details/in.ernet.dli.2015.370702/page/n3|access-date=2020-01-18}}</ref> ఆ తర్వాత [[ఉర్దూ]] భాషలో కూడా ప్రచురించబడిన [[తెలంగాణ]] తిరిగి వేరైన తరువాత [[ఉర్దూ]] భాషలో ప్రచురణ నిలిపివేయబడింది. జూన్ 2019 సంచికతో పత్రిక విడుదల ఆగిపోయింది. దీనికి కారణం జగన్ ప్రభుత్వ అధికారం చేపట్టిన వివరాలు తొలిగా రూపొందించిన జూన్ 2019 సంచిక లో దోషాలుండటంగా చెప్పబడింది. తరువాత కొత్తగాకొద్ది రూపొందించినసవరణలు చేసిన సంచికపత్రికను వెబ్సైట్లో చేర్చారు.<ref>{{Cite web|url=https://www.greatandhra.com/politics/andhra-news/why-editor-of-ap-official-magazine-was-sacked-97794|title=Why editor of AP official magazine was sacked!|date=2019-08-25|website=greatandhra.com|language=en-US|access-date=2020-08-26}}</ref>
 
ప్రతి సంచికలో ప్రభుత్వ సమాచారంతో పాటు, కథలు, కవిత్వం, వ్యంగచిత్రాలు వుండేవి.