కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
[[File:Male Couple With Child-02.jpg|thumb|సమ లింగ పురుషులకు కలిగిన బిడ్డ. ld|alt=|300x300px]]
'''కుటుంబం''' అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది [[మానవులు|మానవుల]] సమూహం. వీరు సాధారణంగా [[పుట్టుక]]తో లేదా [[వివాహము]]తో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు [[కుటుంబవ్యవస్థ]]ను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతు సమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి [[పిల్లలు]] ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది.
 
==ప్రాథమిక సూత్రం==
[[File:CousinTree kinship.svg|thumb|375px300x300px|Family tree showing to the orange person. Cousins are colored green. The genetic kinship degree of relationship is marked in red boxes by percentage (%).|alt=]]
"కుటుంబం"లో ఉండే కొన్ని ముఖ్యలక్షణాలు - రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం. ఈ లక్షణాలు ఒకో సమాజంలో ఒకో విధంగా వర్తిస్తుంటాయి.కుటుంబవ్యవస్థకు ఉన్న ఒక ప్రాథమిక గుణం - శారీరికంగా గాని, సామాజికంగా గాని వ్యక్తులను (లేదా జీవులను) పునరుత్పత్తి చేయడం.<ref>Schneider, David 1984 A Critique of the Study of Kinship. Ann Arbor: [[University of Michigan Press]]. p. 182</ref><ref>Deleuze-Guattari (1972). Part 2, ch. 3, p.80</ref> కనుక [[కుటుంబం]]లో సంబంధాలు, అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతుంటాయి. పిల్లల పరంగా చూసినట్లయితే కుటుంబవ్యవస్థ ముఖ్యోద్దేశాలు - పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, సంస్కృతిని వారికి అందజేయడం అనవచ్చును.<ref>[[John Russon|Russon, John]], (2003) ''Human Experience: Philosophy, Neurosis, and the Elements of Everyday Life'', Albany: State University of New York Press. pp 61-68.</ref> అదే పెద్దల దృష్టినుండి చూసినట్లయితే జాతి [[పునరుత్పత్తి]] కుటుంబలక్ష్యంగా కనిపిస్తుంది <ref>George Peter Murdoch ''Social Structure'' page 13</ref>. అయితే పిల్లలను కనడం, పెంచడం మాత్రమే కుటుంబ వ్యవస్థ లక్ష్యాలుగా భావించనక్కరలేదు. ఆడవారు, మగవారు వేరు వేరు పనులు పంచుకొని జీవనాన్ని సాగించే సమాజంలో ఆ ఇద్దరు (భార్యాభర్తల) సహజీవనం సమాజం ఆర్థికవ్యవస్థకు చాలా అవుసరమౌతుంది. కనుక ఇది శ్రమ విభజనకు ఒక ఉపకరణంగా ఉంటుంది.<ref>Wolf, Eric
1982 Europe and the People Without History. Berkeley: [[University of California Press]]. 92</ref><ref>Harner, Michael 1975 "Scarcity, the Factors of Production, and Social Evolution," in Population. Ecology, and Social Evolution, Steven Polgar, ed. Mouton Publishers: [[the Hague]].</ref><ref>Rivière, Peter 1987 “Of Women, Men, and Manioc,” Etnologiska Studien (38).</ref>
 
== జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం ==
[[File:Georgische Familie.jpg|thumb|Georgian family of writer [[Vazha-Pshavela]] (in the middle, sitting) |alt=|300x300px]]
[[కుటుంబ దౌర్జన్యం]] చట్టం 498-ఎను దుర్వినియోగం చేయడం ద్వారా కొందరు [[భార్యలు]], [[భర్త]]లతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. బోగస్‌ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా 57 వేల మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పురుషులు [[పెళ్ళి|వివాహం]] చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేదాలు న్యాయస్థానం వెలుపలనే పరిష్కరించుకోవడం సముచితంగా ఉంటుందని నవంబరు 12 ను [[జాతీయ కుటుంబ సౌహార్థ దినోత్సవం|జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం]]గా జరుపుకోవాలని అఖిల భారత అత్తల రక్షణ వేదిక, భారతీయ కుటుంబ సంరక్షణ ప్రతిష్ఠానం సంయుక్తంగా నిర్ణయించాయి.<ref>(ఆంధ్రజ్యోతి11.11.2009)</ref>
 
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు