చర్చ:మెగాజాపిక్స్ (Megajapyx): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
==తొలగింపు మూస లో తెలిపిన కారణం సరికాదు==
[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|ప్రభాకర్ గౌడ్ నోముల]] గారు, [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు, నమస్తే . నాకు తెలిసి నేను ఎలాంటి మూసను తొలగించలేదు. వికీ స్పెసీస్ వ్యాసాలు వున్నవి ఉన్నట్టుగా అనువాదం చేసుకొని వ్రాస్తున్నాను. మున్ముందు చదివిన వారు ఆ వ్యాసమునకు మరిన్ని వివరాలు చేరుస్తారు అనే ఉద్దేశంతో. తెలియక ఏమైనా తప్పు జరిగివుంటే సరిద్దిదగలరు. ధన్యవాదాలు. [[వాడుకరి:Dollyrajupslp|Dollyrajupslp]] ([[వాడుకరి చర్చ:Dollyrajupslp|చర్చ]]) 08:50, 27 ఆగస్టు 2020 (UTC)
 
[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|ప్రభాకర్ గౌడ్ నోముల]] గారు, తొలగింపు మూసలో తెలిపిన కారణం [[వికీపీడియా:Criteria_for_speedy_deletion#G11| CSD G11]] సరికాదు అనిపిస్తుంది. ఇది [[:en:Megajapyx]] వ్యాసం అనువాదం. మూల వ్యాసం మొలక రూపంలో వున్నందున తెవికీ లోకి అనువదించుటకు తగదు అనుకుంటాను. [[వాడుకరి:Dollyrajupslp]] గారు కూడా గమనించండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 22:59, 24 ఆగస్టు 2020 (UTC)
 
Return to "మెగాజాపిక్స్ (Megajapyx)" page.