తెలుగు వెలుగు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Telugu Velugu First Issue Sep 2012.png|thumb|right| తెలుగు వెలుగు మొదటి సంచిక ముఖపత్రం సెప్టెంబరు 2012]]
[[రామోజీరావు]] స్థాపించిన రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో [[తెలుగు భాషా పత్రిక|తెలుగు భాషా]] సంస్కృతుల అభివృద్ధి కోసం వెలువడుతున్న మాసపత్రిక '''తెలుగు వెలుగు''' <ref>[http://ramojifoundation.org/flipbook/link.php తెలుగు వెలుగు జాలస్థలి]</ref><ref>[https://archive.org/search.php?query=creator%3A%22ramojifoundation.org%22. అర్కీవ్.ఆర్గ్ లో నకలులు]</ref> ఈ పత్రిక రామోజీ విజ్ఞాన కేంద్రం సహకారంతో సాగుతోంది.తెలుగు వెలుగు తెలుగు భాష కీర్తిని గుర్తుచేస్తూ, భాషకు తగిన ప్రాధాన్యం చేకూర్చటానికి ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలేో భాగంగా ఈ పుస్తకం వెలువడింది.తెలుగు గొప్పది, తెలుగు మంచిది.ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్‌గా భావించే భాషను ప్రోత్సహించడానికి తెలుగు వెలుగు మాసపత్రిక దాని సహజమైన రూపంలో ప్రచురించబడుతుంది.ఆ మాస పత్రికలో తెలుగు భాష నుండి సేకరించిన రత్నాలు, ఆభరణాలు లాంటి వ్యాసాలు, కవితలు,తెలుగు భాషకు వన్నెతెచ్చిన కవుల ,కవయిత్రల గురించి ప్రేక్షకులను తెలియపర్చి ఆనందపరుస్తాయి.<ref>{{Cite web|url=https://www.etv.co.in/showsentitys/home/19|title=Telugu Velugu ( తెలుగు వెలుగు )|website=www.etv.co.in|access-date=2020-08-27}}</ref>
 
== ప్రారంభం-ప్రస్థానం ==
ఇది సెప్టెంబరు 2012 సెప్టెంబరు నెలలో తొలిసంచికగా [[తెలుగు వెలుగు]] పత్రిక ప్రారంభమైంది.
== శీర్షికలు-అంశాలు ==
ఈ పత్రికలోని రచనలు తెలుగు [[భాష]]ను, [[సంస్కృతి]]ని సుసంపన్నం చేసే కోణంలో ఉంటాయి.
Line 8 ⟶ 9:
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
{{తెలుగు పత్రికలు}}
 
"https://te.wikipedia.org/wiki/తెలుగు_వెలుగు" నుండి వెలికితీశారు