వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి cp
ట్యాగు: 2017 source edit
పంక్తి 70:
====<సమీక్ష శీర్షిక>====
<ఈ విభాగంకు ముందు కొత్త విభాగం శీర్షికతో చేర్చండి>
===విభాగాలుగా విభజించి అర్ధవంతంగా ఇతర విభాగాలలో చేర్చనిలేక ఇతరకొత్త విభాగాలలో చేర్చని అభిప్రాయాలు===
==== పవన్ సంతోష్‌ స్పందన ====
[[వికీపీడియా:రచ్చబండ#కంటెంట్_ట్రాన్స్లేషన్_ఉపకరణం_వాడిన_అనువాదాల_కృషికి_గుర్తింపు|ఇక్కడ]] చదువరి గారి విశ్లేషణ ప్రకారం - మీనా గాయత్రి, చదువరి గారు, నేను, వెంకటరమణ గారు కలిసి 54 శాతం అనువాద ప్రచురణలు చేశాం. సంతోషం. నేను 103 అనువాదాలు చేశాను. కనీసం 20 అనువాదాల పైచిలుకు ఈ ఉపకరణం వాడి కొత్త వ్యాసాలు ప్రచురించినవారం 9 మందిమే ఉన్నాం. (ఈ విశ్లేషణ పరిమితులు నాకు తెలుసు లెండి, కానీ స్థూలంగా చూస్తే) ఇటువంటి అనుభవం కొద్దిమందికే ఉన్నప్పుడు ఈ విషయంపై అభిప్రాయం చెప్పడం ధర్మంగా భావించి చెప్తున్నాను:<br>
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ".