"ఝుమ్మందినాదం (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: విస్తరణ
(సమాచార పెట్టె చేర్పు)
ట్యాగు: 2017 source edit
(→‎కథ: విస్తరణ)
ట్యాగు: 2017 source edit
 
==కథ==
బాలు అనే యువకుడికి జీవితంలో ఒకటే లక్ష్యం. ఎప్పటికైనా [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]] లాగా మంచి గాయకుడు కావాలని. తమ ఊర్లో ఉన్న జమీందారుతో పందెం వేసి గాయకుడిగా పేరు తెచ్చుకోవడం కోసం హైదరాబాదుకు వస్తాడు. కెప్టెన్ రావు అతని ఎదురింట్లో ఉంటాడు. అతనికి కొత్త తరం పిల్లలు జీవన శైలి నచ్చదు. దానిని అసహ్యించుకుంటూ ఉంటాడు. శ్రావ్య అనే అమ్మాయి ప్రవాసుడైన రావు స్నేహితుడి కూతురు. ఆమె సాంప్రదాయ తెలుగు సంగీతం మీద ఒక డాక్యుమెంటరీ తీయడం కోసం హైదరాబాదుకు వచ్చి రావు దగ్గరే ఉంటుంది. బాలు ఆమెకు సహాయం చేస్తుంటాడు. నెమ్మదిగా వీరిద్దరు ప్రేమలో పడతారు. కెప్టెన్ రావుకు ఇది నచ్చదు. చివరికి ఆ జంట తమ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారు? తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనేది మిగతా కథ.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3022677" నుండి వెలికితీశారు