"విచిత్ర వివాహం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:రాజనాల నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
year = 1973|
language = తెలుగు|
production_company = [[శ్రీభరణి రాజ్ ఆర్ట్ ఫిల్మ్స్]]పిక్చర్స్|
starring = [[చంద్రమోహన్ ]],<br>[[పి.భానుమతి]]|
}}
 
విచిత్ర వివాహం 1973లో విడుదలైన తెలుగు సినిమా. భరణి పిక్చర్స్ బ్యానర్ పై రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు పి.భానుమతి దర్శకత్వం వహించింది. భానుమతి, చంద్రమోహన్, ప్రమీళ, రమాప్రభ ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/QAR|title=Vichitra Vivaham (1973)|website=Indiancine.ma|access-date=2020-08-28}}</ref>
 
==నటీనటులు==
* [[త్యాగరాజు (నటుడు)|త్యాగరాజు]]
* [[రమాప్రభ]]
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం:భానుమతి
* స్టూడియో: భరణి పిక్చర్స్
* నిర్మాత: రామకృష్ణ;
* ఛాయాగ్రాహకుడు: లక్ష్మణ్ గోరే;
* ఎడిటర్: ఎం. సుందరం;
* స్వరకర్త: సత్యం చెళ్ళపిళ్ళ;
* గీత రచయిత: దాశరథి, వీటూరి, త్యాగరాజ కృతి
* విడుదల తేదీ: సెప్టెంబర్ 28, 1973
* IMDb ID: 0259718
* కథ: పలువాయి భానుమతి;
* స్క్రీన్ ప్లే: పలువాయి భానుమతి;
* సంభాషణ: పలువాయి భానుమతి, సముద్రాల జూనియర్
* గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కోవెల శాంత, బి. వసంత, పలువాయి భానుమతి
* ఆర్ట్ డైరెక్టర్: వి.వి. రాజేంద్ర కుమార్;
* డాన్స్ డైరెక్టర్: వెంపటి సత్యం, ఎ.కె. చోప్రా, చిన్ని-సంపత్
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3022682" నుండి వెలికితీశారు